నటుడు విజయ్ కుమార్ అందాల కథానాయిక మంజుల దంపతుల కుమార్తె శ్రీదేవి శ్రీదేవి విజయకుమార్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన ఈశ్వర్ చిత్రంతో కథానాయికగా ఆరంగేట్రం చేసిన ఈ బ్యూటీ తెలుగు తమిళంలో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు.
1992 లో తమిళ చిత్రం రిక్షా మామాలో బాల నటిగా తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. తమిళం- తెలుగు- కన్నడ భాషా చిత్రాల్లో నటించింది. శ్రీదేవి విజయకుమార్ తెలుగులో ఈశ్వర్ తర్వాత నిన్నే ఇష్టపడ్డాను -నిరీక్షణ వంటి తెలుగు సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంది. రవితేజ వీర సినిమాలో సోదరి పాత్రలో నటించింది. అవకాశాలు తగ్గిన క్రమంలో సహాయక పాత్రల్లోనూ నటించారు.
శ్రీదేవి బిజినెస్ మేన్ రాహుల్ ని పెళ్లాడారు. ఈ జంటకు రూపిక అనే కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ని ఆస్వాధిస్తున్నారు. శ్రీదేవి స్వగతంలోకి వెళితే తను యునైటెడ్ స్టేట్స్ లోని కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ లో 29 అక్టోబర్ 1986 న జన్మించారు. శ్రీదేవికి కవిత- వనిత- అనిత- ప్రీత అనే నలుగురు అక్కలు ఉన్నారు. ఒక అన్నయ్య అరుణ్ విజయ్ తమిళంలో హీరోగా నటిస్తున్నారు. తెలుగులో విలన్ పాత్రల్ని పోషిస్తున్నారు.
కథానాయికగా జర్నీ ఇలా:
శ్రీదేవి ఆరంభం తమిళ చిత్రం కదల్ వైరస్ చిత్రంలో ఆమె హీరోయిన్ గా అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమె తెలుగు పరిశ్రమలో ప్రజాదరణ పొందింది. మాధవన్ తో విక్రమన్ ప్రియమన తోజిలో నటించినందుకు ఆమె విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తన అసలు పేరు శ్రీదేవి విజయకుమార్.. మారుపేరు జూనియర్ శ్రీదేవి. 29 అక్టోబర్ 1986 జన్మించారు.