మహేష్ బాబు లేటెస్ట్ మూవీ శ్రీమంతుడు ఆడియో,ట్రైలర్ కు మంచి స్పందన వస్తుండడంతో బిజినెస్ వర్గాలలో ఈ సినిమాకు డిమాండ్ పెరిగినట్టు సమాచారం. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం శ్రీమంతుడు ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగిందట. శ్రీమంతుడు రిలీజ్ కాకుండానే నిర్మాత బాగానే లాభాలు ఆర్జించినట్లు టాక్.
ట్రేడ్ లెక్కల ప్రకారం శ్రీమంతుడు ఏరియాల వారి బిజినెస్ ఇలా జరిగింది. ఆంధ్రప్రదేశ్- 21 కోట్లకు అమ్మగా, నైజాం-14.4 కోట్లు , సీడెడ్- 7.2 కోట్లకు అమ్మారు. కర్ణాటక-6 కోట్లు, ఓవర్సీస్- 9 కోట్లు, రెస్టాఫ్ ఇండియా- 2 కోట్లకు అమ్మారట. ఓవరాల్ గా శ్రీమంతుడు బిజినెస్ 60 కోట్లకు జరిగింది. అయితే రీసెంట్ గా చూసిన బాహుబలి సక్సెస్తో పోల్చుకుంటే ఈ కలెక్షన్లు రాబట్టడం పెద్ద సమస్య కాదు. కానీ ఒక మాములు సినిమా అరవై కోట్లు వసూళ్ళు చేయాలంటే సినిమా సూపర్ హిట్ అవ్వాల్సిందే. మహేష్ సూపర్ హిట్ మూవీ దూకుడు ప్రపంచ షేర్ 56.7 కోట్లు వసూళ్ళు చేసింది. సో, మహేష్ తన రికార్డు ను తానే బ్రేక్ చేస్కోవాలి. మరి ఆగస్ట్ 7న రాబోతున్న శ్రీమంతుడు ఎన్ని కోట్లు కురిపిస్తాడో చూద్దాం!!