నాగచైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సాహసం శ్వాసగా సాగిపో.. తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత అతడు నటించే సినిమాకి రంగం సిద్ధమవుతోంది. మలయాళ హిట్ చిత్రం ప్రేమమ్ రీమేక్ ఆన్‌సెట్స్‌కి వెళ్లనుంది. కార్తికేయ ఫేం చందు మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్, నటీనటుల ఎంపిక సాగుతోంది. ప్రేమమ్ లో ముగ్గురు కథానాయికలు నటించారు. కాబట్టి ఆ ముగ్గురి కోసం ఎంపికల్లో ఉన్నారు దర్శకనిర్మాతలు.
ఇప్పటికే అనుపమ పరమేశ్వరన్ ఓ కథానాయికగా ఎంపికైంది. అనుపమ ఒరిజినల్ వెర్షన్‌లో కథానాయిక. ఇప్పుడు తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. అలాగే మూడో నాయికగా పరిణీతి చోప్రా పేరును పరిశీలించారు. అయితే పరిణీతి కాల్షీట్ల సమస్య వల్ల డేట్స్ కేటాయించలేకపోయింది. ఇప్పుడు ఆ ప్లేస్‌ని శ్రుతిహాసన్‌తో రీప్లేస్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే శ్రుతికి ప్రపోజల్స్ వెళ్లాయి. ఆల్మోస్ట్ ఫైనల్ అయినట్టేనని యూనిట్ చెబుతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది.
చైతూ ఇంతకాలం సోలో గా సోలో హీరోయిన్‌తో నే రొమాన్స్ చేశాడు. కానీ ఈసారి ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నాడు. ఇదో న్యూ ఎక్స్‌పీరియన్స్. నాగార్జున కెరీర్‌లో ఇద్దరు ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ పండించి మెప్పించాడు. ఇప్పుడు చైతూ కూడా అదే బాటలో వెళుతున్నాడు. తండ్రిని మించిన తనయుడు అని నిరూపిస్తాడేమో చూడాలి.