ఆయనో డీన్. ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్ కం అగ్ర నిర్మాత. అతడికి స్టార్ హీరోలు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. ఓవైపు పెద్ద హీరోలతో సినిమాలు తీస్తూనే చిన్న సినిమాలతోనూ ఆయన బిజినెస్ సాగిస్తున్నారు. 2019 తర్వాత ఎందుకనో ఆయనకు ఏదీ కలిసి రావడం లేదు. ఇక ఇటీవలి కరోనా దెబ్బకు ఎగ్జిబిషన్ వ్యాపారం పైనా పంచ్ పడిపోయింది.
ఇదిలా ఉండగానే ఆయన ఓ ముగ్గురు స్టార్ హీరోల వద్దకు తన ఆస్థాన దర్శకుల్ని పంపించి కథలు వినిపించే ప్రయత్నం చేశారు. కానీ ఒక్కటి కూడా వర్కవుట్ కాలేదట. ఏ హీరో ఇంతవరకూ తనతో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఆయన డైలమాలో ఉన్నారట. మహేష్ తో మూవీ చేసి మరో మూవీకోసం వెయిటింగ్. చరణ్.. ప్రభాస్ లాంటి స్టార్ల కోసం ఆయన ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నారు. దర్శకులు కథలు వినిపిస్తున్నా ఓ పట్టాన స్క్రిప్టు ఫైనల్ కావడం లేదు.
దీంతో ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు తీయగలడా? లేదా? అన్న డైలమా నెలకొంది. ప్రస్తుతం కొన్ని ప్రాజెక్టులపై వర్క్ చేస్తున్నా.. ఆ ముగ్గురితో సినిమాలు లాక్ చేయాలన్న పంతం మాత్రం నెగ్గడం లేదు. స్క్రిప్టు కుదరాలి. హీరో ఓకే అనాలి. అప్పటివరకూ ఇదే పరిస్థితి. ఇక ఆ ముగ్గురితో ఇదివరకూ సినిమాలు చేసి ఉన్నారు కాబట్టి ఒప్పించే ప్రయత్నాలు అయితే ఆపరనే భావిస్తున్నారు. ఇంతకీ ఆయనకు ఎప్పటికి ఆ ముగ్గురితో కుదురుతుందో చూడాలి.