వెండి తెర.. బుల్లి తెర అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలకు చెందిన ముద్దుగుమ్మలు అందాల ఆరబోత విషయంలో పోటీ పడుతున్నారు. వెండి తెర హీరోయిన్స్ తో పోల్చితే బుల్లి తెర హీరోయిన్స్ స్కిన్ షో తక్కువ చేయాలి.. అందాల ఆరబోత తక్కువ చేయాలి అని గతంలో ఉండేదేమో కానీ ఇప్పుడు మాత్రం అది అస్సలు కనిపించడం లేదు.
బుల్లి తెర హీరోయిన్స్ ఒకింత ఎక్కువగానే స్కిన్ షో చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్స్ కంటే సోషల్ మీడియా ద్వారా బుల్లి తెర స్టార్స్ పాపులారిటీని సొంతం చేసుకునే విధంగా అందాలను ఆరబోస్తూ ఉన్నారంటూ ఈ ఫోటోను చూస్తే అర్థం అవుతుంది.
సుదీర్ఘ కాలంగా బుల్లితెరపై తనదైన ముద్రను వేసిన ముద్దుగుమ్మ సురభి జ్యోతి. పంజాబీ సినిమాలతో అప్పుడప్పుడు అలరిస్తున్న ఈ అమ్మడు అందాల ఆరబోత విషయంలో మరో లెవల్ అన్నట్లుగా స్కిన్ షో చేస్తున్నట్లుగా ఆమె సోషల్ మీడియా ఫాలోవర్స్ మాట్లాడుకుంటూ ఉన్నారు.
తాజాగా ఈ ఫోటో షేర్ చేసిన సురభి జ్యోతి జనాలు నోరు వెళ్లబెట్టే విధంగా ఫోజ్ ఇచ్చింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. బుల్లి తెర పాప అయినా కూడా క్లీవేజ్ షో ఎక్స్ పోజ్ విషయంలో బాలీవుడ్ ముద్దుగుమ్మలను కూడా వెనక్కు నెట్టేసింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
క్లీవేజ్ షో అరాచకం అని.. ఇంతటి అందగత్తెకి బాలీవుడ్ ఆఫర్స్ ఇవ్వకుండా అన్యాయం చేస్తుందనే కామెంట్స్ వస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.