సూర్య నటించిన `ఆకాశం నీ హద్దురా` (సూరరై పొట్రూ) ఓటీటీలో రిలీజైన సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత తన డై-హార్డ్ అభిమానుల ముఖాల్లో ఎంతో ఉత్సాహాన్ని తిరిగి తెచ్చిన చిత్రమిది. ప్రస్తుత సుధ కొంగర బ్లాక్ బస్టర్ తర్వాత విడుదల కానున్న సూర్య మూవీ ఏది? అంటే దానికి సమాధానం సిద్ధంగా ఉంది.
గౌతమ్ వాసుదేవ మీనన్ తో కలిసి 12 సంవత్సరాల గ్యాప్ తర్వాత సూర్య పనిచేస్తున్నాడు. ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ తర్వాత ఈ కాంబో నుంచి మూవీ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది. ఆంథాలజీలోని కథల్లో ఇది ఒకటి కానుంది. ఆంథాలజీకి ‘నవరస’ అని పేరు పెట్టారు. సూర్య కథ తొమ్మిది రసాలలో ఒకటి లేదా తొమ్మిది భావోద్వేగాలను ఆవిష్కరిస్తుంది.
సూర్య- గౌతమ్ మీనన్ కలయికలో ‘కాఖా కాఖా’ అభిమానులకు గుర్తుండిపోయినది. కోపంతో ఉండే యువకుడిగా సూర్య ఇమేజ్ కి తగ్గ పాత్రలో నటించారు. సింఘం ఫ్రాంచైజీతో మరింతగా సూర్య స్టామినా పెరిగింది. మణిరత్నం సంకలనం ‘నవరస’ లో దర్శకులు కార్తీక్ నరేన్, కార్తీక్ సుబ్బరాజు చెప్పిన కథలు కూడా ఉంటాయి. సూర్య అభిమానులు ఈ సంకలనం కోసం ఎదురు చూస్తున్నారు. సూర్య కథకు మాత్రం గౌతమ్ మీనన్ దర్శకుడు. ఆ ఎపిసోడ్ ని ఎలా రంజింపజేస్తారు? అన్నది వేచి చూడాలి.