అదేంటో... చాలా కామ్ గా ఉండే హీరోయిన్లను సడన్ గా ఒక జోక్ పేల్చారనుకోండి.. అది ఆడియన్సుకు ఎక్కడో తగులుతుంది. ప్రస్తుతం రింగుల జుత్తు ఢిల్లీ సుందరి తాప్సీ పన్ను పేల్చిన జోక్ కూడా అంతే. అసలు ఉన్నట్లుండి ఆమె వేసిన జోక్ కు జనాలకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. పదండి ఆ ఎడల్ట్ జోకేంటో మనం కూడా చూద్దాం.
ఎయిర్ ఇండియా విమానంలో చెన్నయ్ నుండి గోవా వెళుతున్నాడు కండల వీరుడు రానా దగ్గుబాటి. అయితే పూర్తిగా ఫుల్ అయిన ఫ్లైటులో ఒకటే సీటు నెంబర్ ను ఎయిర్ ఇండియా వారు ఇద్దరికీ కేటాయించారు. సో.. రానాతో పాటు మరో ప్రయాణికుడికి కూడా 1-ఎఫ్ అనే సీటే వచ్చింది. ఇదే విషయాన్ని రానా అందరితోనూ పంచుకున్నాడు. వెంటనే స్పందించిన తాప్సీ.. ''చూశావా ఎంత అదృష్టమో!! ఎప్పుడైనా అనుకున్నావా ఒకరి ఒడిలో కూర్చొని అలా ప్రయాణం చేస్తావని?'' అంటూ కామెడీ చేసింది. ఆ ఒడిలో కూర్చోవడం అనే మాటలో ఎన్ని వంకరలున్నాయో మనకు తెలిసిందే. అందుకే ఎడల్ట్ జోక్ చూసి అందరూ షాకయ్యారు.
అయితే రానా బాబు అలా ఒడిలో కూర్చొని వెళ్లలేదులే. ఎందుకంటే ఆ పక్కాయన సీటు నెంబర్ ను.. పెన్నుతో కొట్టేసి మరి 1-డి అని మార్చేశారు ఫ్లయిట్ క్యాబిన్ క్రూ. వర్రీ అవ్వకు తాప్సీ.. మనోడు పక్కనే కూర్చున్నాడులే.. ఇంకా నువ్వు చెప్పిన ఆ ఒళ్లో కూర్చునే అదృష్టం మాత్రం రాలేదు.