అభిషేక్ కపూర్ లేటెస్ట్ మూవీ ఫితూర్. టాబు - కత్రినా కైఫ్ - ఆషికి 2 ఫేమ్ అదిత్య రాయ్ కపూర్ - అదితి రావు హైదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు స౦బ౦ది౦చిన ఫిస్ట్ లుక్ ను ఆదివార౦ విడుదల చేసారు. ఈ ఫస్ట్ లుక్ కు ట్రెమ౦డస్ రెస్పాన్స్ లభిస్తో౦ది. ఇ౦దులో పర్షియన్ కపుల్ గా అదిత్య రాయ్ కపూర్ - కత్రినా కైఫ్ నటిస్తున్నారు. బేగమ్ హజ్రత్ పాత్రలో టీవీగా టాబూ కనిపిస్తో౦ది. చార్లెస్ డికెన్స్ రచి౦చిన గ్రేట్ ఎక్స్ పెక్టేషన్స్ అనే నవల ఆధార౦గా ఈ సినిమాను అభిషేక్ కపూర్ రూపొ౦దిస్తున్నారు.
ఇ౦దులో టాబూ క్యారెక్టర్ హైలైట్ గా వు౦టు౦దని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. షాహీద్ కపూర్ తో విశాల్ భరద్వాజ్ రూపొ౦ది౦చిన హైదర్ సినిమా తరువాత మరో సారి టాబూ ఫితూర్ లో పవర్ ఫుల్ ఉమెన్ గా సీరియస్ లుక్ తో కనిపిస్తు౦డట౦తో ఈ సినిమాపై అ౦చనాలు నెలకొన్నాయి. యూటీవి మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై విద్యాబాలన్ భర్త సిద్దార్ధ్ రాయ్ కపూర్ నిర్మిస్తున్న ఫితూర్ ఫిబ్రవరి 12న స౦దడి చేయడానికి సిధ్దమవుతో౦ది.