దేశంలో ప్రస్తుతం మీటూ ఉద్యమం ఈ స్థాయిలో ఉందంటే ఖచ్చితంగా అది మాజీ హీరోయిన్ తనూశ్రీ దత్తా వల్లే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తనూశ్రీ దత్తా పది సంవత్సరాల క్రితం తనపై నానా పటేకర్ చేసిన లైంగిక దాడిని - తాను ఎదుర్కొన్న లైంగిక వేదింపులను మీడియా ముందుకు తీసుకు వచ్చింది. తనూశ్రీ మొదలు పెట్టిన ఈ లైంగిక వేదింపుల వ్యతిరేక ఉద్యమం మీటూ ద్వారా ఎంతో మంది తమకు జరిగిన అన్యాయంను చెప్పేందుకు ముందుకు వస్తున్నారు. అయితే తనూశ్రీ దత్తాపై విమర్శలు కూడా చేసేవారు చాలా మందే ఉన్నారు.
ముఖ్యంగా తనూశ్రీ దత్తాను రాఖీ సావంత్ టార్గెట్ చేసిన విషయం తెల్సిందే. రాఖీ సావంత్ తీవ్రంగా తనూశ్రీ దత్తాను విమర్శించిన నేపథ్యంలో ఈమె కూడా రివర్స్ ఎటాక్ అయ్యింది. మీటూ వంటి మంచి ఉద్యమంలో అంతా భాగస్వామ్యులు అయ్యి లైంగిక వేదింపులు లేకుండా చేయాలి. కాని కొందరి వల్ల ఆడవారు తమకు ఎదురైన లైంగిక వేదింపులను చెప్పుకునేందుకు భయపడుతున్నారు. లైంగిక వేదింపుల ఆరోపణలు చేసిన తర్వాత ఎదురయ్యే అనుభవాలకు ఆందోళన చెందుతున్నారు.
గతంలో జియా ఖాన్ - ప్రత్యుష బెనర్జీ వంటి వారు మీ వంటి వారి వల్లే చనిపోయారు. ఇతరుల పట్ల మీరు ప్రవర్తించే మారనంత వరకు జియా ఖాన్ - ప్రత్యుష వంటి వారు చనిపోతూనే ఉంటారు. హార్న్ ఓకే ప్లీజ్ సమయంలో నేను ఎదుర్కొన్న లైంగిక వేదింపుల వల్ల తీవ్ర మనోవేదనను అనుభవించాను. ఆ సమయంలోనే చనిపోవాలనే భావన కూడా కలిగింది. కాని నాకు నేను ధైర్యం చెప్పుకుని మొండిగా ముందుకు వెళ్లాను. ఆ సమయంలో నేను ధైర్యం కోల్పోయి ఉంటే జియా ఖాన్ - ప్రత్యుషల మాదిరిగా నేను ఆత్మహత్య చేసుకునేదాన్ని అంది.