రణబీర్ కపూర్ - అలియా భట్ జంటగా నటించిన `బ్రహ్మాస్ర్త` మొదటి భాగం సెప్టెంబర్ 9న భారీ ఎత్తున రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. దీంతో యూనిట్ ప్రచారం పనుల్లో నిమగ్నమైంది. దీనిలో భాగంగా రణబీర్-అలియా సైతం ప్రచారంలో పాల్గొంటు న్నారు. ముంబై సహా మెట్రో పాలిటిన్ సిటీస్ లో ప్రచారం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఓ మీడియా ఇంటరాక్షన్ లో నోరుఏ జారి అడ్డంగా బుక్కయ్యాడు.
ఫలితంగా నెటి జనులచే అక్షింతలు వేయించుకుని ట్రోలింగ్ కి గురయ్యాడు. ఇంతకీ ఏం జరిగింది? రణబీర్ అంతగా నోరు జారిన అంశం ఏంటంటే? విషయంలోకి వెళ్లాల్సిందే. లైవ్ ఇంటరాక్షన్ సమయంలో అనుకోకుండా రణబీర్ ఒక్కసారిగా అలియా భట్ బరువు పెరగడం గురించి జోక్ పేల్చాడు. ఆమె గర్భవతి అంటూ ఎత్తైన పొట్టని చూపించే ప్రయత్నం చేసాడు.
సరిగ్గా బ్రహ్మస్ర్త గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల మధ్యలోనే ఈ సన్నివేశం చోటు చేసుకుంది. అలియా మాట్లాడుతున్న సందర్భంలో ప్రతీసారి ఆమెకు అడ్డు తగిలేవాడు. ``బ్రహ్మాస్త్రాన్ని ఎందుకు విస్తృతంగా ప్రచారం చేయడం లేదని వారిని అడిగినప్పుడు? అలియా ఇలా చెప్పింది.
“మేము చేస్తాము! మేము ప్రతిచోటా ఎందుకు ఫైలో చేయబడటం లేదు (విస్తరిస్తున్నాము) అని మీరు అడుగుతుంటే.. రణబీర్ మాట్లాడుతూ ``ప్రస్తుతం మా దృష్టి… ఆలియా ఎత్తైన పొట్టవైపు చూసి.. `సరే.. ఎవరైనా ఫైలో చేసినట్లు నేను చూడగలను` అని వ్యాఖ్యానించాడు.
వెంటనే అలియా షాక్ అయ్యింది. కానీ రణబీర్ వెంటనే ఆమె వీపును తట్టి `ఇది జోక్` అని నవ్వేసాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రణ్‌బీర్ కపూర్ ని విమర్శలకు గురి చేస్తున్నాయి. ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో తెలియదనుకుంటా? జోకులు వేయడానికి కూడా సమయం..సందర్భం అనేది ఒకటుంటుంది? అది తెలియకనే ఇలా కన్ప్యూజ్ అవుతున్నాడా? అంటూ రణబీర్ ని ట్రోల్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రచారం మొదలైన దగ్గర నుంచి రణబీర్ నెటి జనులకు అడ్డంగా దొరకిపోవడం తొలిసారి కాదు. ఇప్పటికే రెండు సార్లు ఇలాంటి క్షవరం జరిగింది. అయినా రాక్ స్టార్ అలెర్ట్ అవ్వలేదు.