శృతి మించి క్లీవేజ్ షో తో రెచ్చగొడుతోంది

Update: 2022-01-31 06:04 GMT
దమ్‌ లగా కే హైసా సినిమా తో 2015 సంవత్సరంలో బాలీవుడ్ కు పరిచయం అయిన భూమి పెడ్నేకర్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాలీవుడ్‌ లో మోస్ట్‌ బిజీ హీరోయిన్ ల జాబితాలో నిలిచింది. భారీ చిత్రాల నుండి చిన్న చిత్రాల వరకు ప్రతి ఒక్క సినిమాలో కూడా ఈ అమ్మడికి ఈ మద్య కాలంలో అవకాశాలు దక్కుతున్నాయి. ప్రస్తుతం ఈమె నటిస్తున్న సినిమాలు ఏకంగా నాలుగు అయిదు విడుదలకు సిద్దం అవుతున్నాయి.

ఈ ఏడాదిలో భూమి పెడ్నేకర్ నటించిన సినిమాలు కనీసం ఆరు అయినా విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇంకా కొన్ని సినిమాలకు కూడా సైన్ చేసింది. మొత్తానికి ఈ అమ్మడి జోరు మామూలుగా లేదంటూ బాలీవుడ్‌ మీడియా వర్గాల వారు మాట్లాడుకుంటూ ఉన్నారు.

సినిమాల విషయంలోనే కాకుండా ఈఅమ్మడు సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత విషయంలో కూడా ఏమాత్రం తగ్గేదే లే అన్నట్లుగా కుమ్మేస్తోంది. ఆరున్నర మిలియన్ల ఫాలోవర్స్ ను కలిగి ఉన్న ఈ అమ్మడు రెగ్యులర్ గా సోషల్‌ మీడియాలో స్కిన్‌ షో చేస్తూనే ఉంటుంది. తన అందాల వింధు తో పాటు తాను నటిస్తున్న సినిమాలకు సంబంధించిన విషయాలను మరియు తన వ్యక్తిగత విషయాలను కూడా షేర్‌ చేస్తూ ఉంటుంది. భూమి పెడ్నేకర్ ఫాలోవర్స్ సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఈ అమ్మడి ఫొటోల హాట్‌ నెస్ అంతకంతకు పెరుగుతూ వస్తుంది.

తాజాగా ఈ అమ్మడు క్లీ వేజ్ షో తో రెచ్చగొడుతూ ఫొటో షూట్‌ ను షేర్‌ చేసింది. ఏమాత్రం మొహమాటం లేకుండా టాప్ యాంగిల్ నుండి క్లీ వేజ్ షో తో ఈమె ఇచ్చిన ఫొటో ఫోజ్‌ లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. చాలా మంది వావ్‌ హాట్‌ అంటూ కామెంట్స్ చేస్తుంటే కొందరు మాత్రం ఇంత శృతి మించడం అవసరమా అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గకుండా షో చేస్తున్న ఈ అమ్మడు ముందు ముందు మరెంతగా షో చేయబోతుందో చూడాలి.
Tags:    

Similar News