కంగన వర్సెస్ తాప్సీ ఎపిసోడ్ లో మరో కీలక ఘట్టమిది. తాప్సీని ఇంతకుముందు బి-గ్రేడ్ నటి అంటూ కంగన తిట్టేయగా.. దానికి తాప్సీ ఓ రేంజులోనే కౌంటర్ ఇచ్చింది. ``విషం కంగన డీఎన్ ఏలోనే ఉంది!`` అంటూ తాప్సీ పంచ్ విసిరడం అభిమానుల్లో చర్చకు వచ్చింది.
రైతులకు అనుకూలంగా భారత ప్రభుత్వ చర్యను ఖండిస్తూ పాప్ స్టార్ రిహన్నా ట్వీట్ కి మద్ధతు పలికిన తాప్సీపై క్వీన్ కంగన కత్తి దూయగా.. దానికి అంతే తెలివిగా తాప్సీ ప్రతిస్పందించింది. వ్యంగ్యాస్త్రాలతో విరుచుకుపడింది. కంగన కొన్ని వరుస ట్వీట్లలో తాప్సీని 'బి గ్రేడ్ పర్సన్',.. 'ఫ్రీలోడర్',.. 'డంబో' అని అవమానించగా.. కంగనా డిఎన్.ఏ విషపూరితం... దుర్వినియోగం చేస్తోందని వ్యాఖ్యానించింది తాప్సీ.
ఒక ట్విట్టర్ యూజర్ తాప్సీని ఒక ట్వీట్ లో ట్యాగ్ చేసి..తనకు వ్యతిరేకంగా కంగనా చేసిన వ్యాఖ్యలను చూపించారు. దానికి తాప్సీ వ్యంగ్యంగా ఇలా అంది. “అయితే అవి ఒకరి DNA ప్రాథమిక అంశాలు అయితే? .. లేక ఆర్.ఎన్.ఏ లేదా ప్లేట్ లెట్స్ కూడా`` అంటూ పంచ్ లు విసిరింది. కంగనా ప్రతిచర్య 'విషపూరితమైనది' లేదా 'దుర్వినియోగం' కాకపోతే 'ఫన్నీ' అయ్యేది అని యూజర్ కామెంట్ చేయడం ఆసక్తికరం.కంగన చాలా సందర్భాల్లో ఫూల్ అని..మూగ అని.. బి గ్రేడ్ నటి అని తాప్సీని తూలనాడడం తెలిసినదే. ఇరువురు భామల నడుమ మాటల యుద్ధం.. వ్యంగ్యం తిట్లు ప్రస్తుతానికి సోషల్ మీడియాల్లో వినోదంగా మారింది.