తెలుగు లో నానికి జోడీగా పైసా మరియు ఆల్ ది బెస్ట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ముద్దుగుమ్మ సిద్ధికా శర్మ. ఈ అమ్మడు ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా సంవత్సరాలు అయ్యింది. కానీ సినిమాలతో మాత్రం ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. ఉత్తర భారతంలో అడపా దడపా కనిపిస్తూ ఉన్న ఈ అమ్మడు సోషల్ మీడియా లో సందడి చేస్తోంది.
హీరోయిన్ గా సక్సెస్ అవ్వలేక పోయిన ముద్దుగుమ్మలు.. అంద గత్తెలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అందాల ప్రదర్శణ తో కుమ్మేస్తున్న విషయం తెల్సిందే. తెలుగు లో మాత్రమే కాకుండా అన్ని భాషల వారికి కూడా ఇప్పుడు ఇన్ స్టా ఫోటోలతో ఈ అమ్మడు దగ్గర అవుతోంది.
ఇంత అందంగా ఉన్న సిద్ధికా శర్మ కి పాపం ఎందుకు ఆఫర్లు రాలేదు అంటూ ఈ టైట్ డ్రెస్ అందాలను చూస్తూ ఉంటే అనిపిస్తోంది. ఇంతటి టైట్ డ్రెస్ లో ఈ అమ్మడు కుర్రకారును ఉక్కిరి బిక్కిరి చేస్తోంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
ఇన్ స్టా లో ఈ అమ్మడి యొక్క ఫాలోయింగ్ ఈ మధ్య కాలంలో బాగానే పెరుగుతున్నారు. ముద్దుగుమ్మ మళ్లీ టాలీవుడ్ లేదా మరేదైనా సినిమాల్లో అవకాశం దక్కించుకుంటే ఈసారి తప్పకుండా ప్రేక్షకులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు ఈమెను కంటిన్యూ చేసేలా అందంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. వయసు పెరుగుతున్నా అందం పెరుగుతుందని ఈమె అందం చూస్తూ ఉంటే అనిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.