అమెరికా పోలీసులు లేటెస్ట్ గా బయటపెట్టిన సెక్స్ రాకెట్ టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. హీరోయిన్లకు ఉండే ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ ను సొమ్ము చేసుకోవడం కోసం హీరోయిన్లను ఉపయోగించుకుంటూ సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న తెలుగు దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు వాళ్లతో ఎవరెవరికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే దానిపై అక్కడి పోలీసులు ఆరా తీసే పనిలో పడ్డారు.
సెక్స్ రాకెట్ పై దర్యాప్తులో భాగంగా అమెరికా పోలీసులు ముగ్గురు టాప్ హీరోయిన్లను తాజాగా విచారించినట్టు తెలిసింది. దాదాపు ఆరు గంటలపాటు వీళ్లను ప్రత్యేకంగా విచారించి పోలీసులు ప్రశ్నలు అడిగారు. ఇంతకాలం సెక్స్ రాకెట్ నడిపిన దంపతులతో వాళ్లకు ఏమైనా పరిచయం ఉందా అన్న యాంగిల్ లోనూ విచారణ సాగిందని తెలిసింది. పోలీసులు విచారించిన ముగ్గురిలో ఓ హీరోయిన్ టాలీవుడ్ అండ్ కోలీవుడ్ లో చాలా పాపులర్. సౌత్ లో టాప్ హీరోలందరి పక్కన ఆమె నటించింది. రెండో హీరోయిన్ ఇండస్ట్రీలోని ఓ పెద్ద యాక్టర్ తో రిలేషన్ షిప్ లో ఉందనే న్యూస్ ఎప్పటి నుంచో ఉంది. మూడో హీరోయిన్ శాండల్ వుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. ఇంతకుముందు ఆమె కొన్ని తెలుగు సినిమాలూ చేసింది.
సుదీర్ఘ సమయం పాటు విచారణ సాగిన తరవాత అమెరికా పోలీసులు ఈ ముగ్గురినీ బయటకు విడిచిపెట్టారు. తాము యూఎస్ లో ఎంటర్ టెయిన్ మెంట్ ప్రోగ్రాంకు అటెండయ్యామే తప్ప ఎటువంటి చట్ట విరుద్ధ పనులకు పాల్పడలేదని ప్రూవ్ చేసుకున్నాకే బయటకు పంపారు. ఏదేమైనా వరస వివాదాలతో ఇబ్బంది పడుతున్న టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇదో చేదు అనుభవమే.