మొన్న జరిగిన లక్మే ఫ్యాషన్ వీక్ లో చాలా ఆసక్తికరమైన సంఘటనలు కొన్ని చోటుచేసుకున్నాయి. అందులో ముఖ్యంగా ర్యాంప్ వాక్ చేయాల్సిన దిశా పటాని అక్కడ ర్యాంపుపై జస్ట్ ఎక్కే ముందు నేను నడవను అంటూ డ్రాప్ అయ్యింది. దానికి కారణం ఆమె బాయ్ ఫ్రెండ్.. హీరో టైగర్ ష్రాఫ్ అని తెలుస్తోంది. ఇంతకీ ఆ రోజు ఏమైంది?
ఈ కార్యక్రమానికి ఒక డిజైనర్ తరుపు షో-స్టాపర్ గా నడవాల్సిన దిశా పటాని.. మెరుపులు మెరుపులుతో జిగేల్ అంటున్న ఒక పొట్టి డ్రస్సును వేసుకొచ్చింది. ఆ డ్రస్సులో అమ్మడి అందచందాలు కాస్త ఎక్కువగానే కనిపించేస్తున్నాయి. అయితే ఈ పొట్టి డ్రస్సులో అలాగే విపరీతంగా క్లీవేజ్ కనిపించే ఈ పల్చటి డ్రస్సులో ర్యాంపుపై నడవొద్దంటూ టైగర్ ష్రాఫ్ ఆమెకు సూచించాడట. ఆమె ర్యాంపు ఎక్కబోతుంటే.. లో-యాంగిల్ నుండి ఫోటోలు తీస్తే అవి అనవరసమైన చెత్త ఫోటోల తరహాలో ఉంటాయి కాబట్టి.. అస్సలు నువ్వు నడవొద్దు అంటూ ఆమెను వారించాడట. దానితో ఆమె ర్యాంపు ఎక్కకుండా.. ఆ బట్టల్లో కేవలం క్రిందే నుంచొని ఫోటోగ్రాఫర్లకు ఫోజులిచ్చింది.
మొత్తానికి ఏదో సరదాగా ప్రేమించేయడం కాదు.. ఆ ప్రేమించిన అమ్మాయి ఇండస్ర్టీలో ఉన్నప్పుడు ఆమెను ఎలా చూసుకోవాలి అనే విషయంలో టైగర్ ఇప్పుడు ఇతర హీరోలకు మంచి క్లాసులే ఇస్తున్నాడు. ఇవన్నీ చూసి నేర్చుకోండయ్యా!!