హైదరాబాద్ లో ఐఫా అవార్డుల ఫంక్షన్ ఓ రేంజ్ లో సాగుతోంది. అవార్డుల ఫంక్షన్ సందర్భంగా టాలీవుడ్ భామల అందాల ప్రదర్శన హైలెట్ గా మారింది. ఇప్పటివరకూ జరిగిన అవార్డుల ఫంక్షన్ కు కాస్తంత భిన్నంగా.. పలువురు భామలు తమ అందాల ఆరబోతకు తెర తీయటం హాట్ టాపిక్ గా మారింది.
సినిమాల్లో అందాల ప్రదర్శన మామూలే అయినా.. అవార్డుల ఫంక్షన్ కు గ్రాండ్ లుక్ తోనో.. లేదంటే డిఫరెంట్ గా కనిపించే ప్రయత్నానికి కంటే కూడా అందాల్ని ప్రదర్శించేలా వస్త్రధారణ సాగటం ఐఫా అవార్డుల స్పెషల్ గా చెప్పేయొచ్చు.
రమ్యకృష్ణ.. అమల మంచులక్ష్మి.. లాంటి సీనియర్లు నిండుగా ఫంక్షన్ కు వచ్చేస్తే.. రకుల్ ప్రీత్.. రెజీనా, శృతి హాసన్ లాంటి కుర్రభామలు క్లీవేజ్ షోతో అదరగొట్టేశారు. బాలీవుడ్ భామలకు ధీటుగా అందాల్ని ఓపెన్ గా చూపిస్తామంటూ సవాలు విసిరినట్లుగా వారి కాస్ట్యూమ్స్ ఉండటం విశేషం. ఒక్క క్లీవేజ్ షో మాత్రమే కాదు.. ఫ్రంట్ అండ్ బ్యాక్ ను వీలైనంత ఓపెన్ గా చూపిస్తూ అందాల భామలు ఐఫా అవార్డుల ఫంక్షన్ కు సరికొత్త వెలుగులు తెచ్చారు.