ఆయన టాలీవుడ్ లో పేరు మోసిన డిస్ట్రిబ్యూటర్. ఏపీలో ఓ కీలక ఏరియాకు సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేయడంలో ఆయనదే కీలక పాత్ర. నాలుగు జిల్లాల ఆ ఏరియాలో.. మాస్ సినిమాలకు మహారాజ పోషకుల వంటి ఆడియన్స్ ఉంటారు. ఈ ఏరియాకు ఓ సినిమా డిస్ట్రిబ్యూట్ చేయాలంటే.. ఈయన హస్తం లేకుండా బండి నడవడం కష్టం.
ఈయన పేరు చెబితేనే నిర్మాతలు వణికిపోతున్న పరిస్థితి టాలీవుడ్ లో కనిపిస్తోంది. ఈయనకు తగిన స్ట్రాంగ్ ప్రత్యర్ధి.. ఈ ఏరియాలో ఎవరూ లేకపోవడంతో.. ఈయనకు ఆడింది ఆట.. పాడింది పాట అయిపోయిందనే టాక్ వినిపిస్తోంది. ఈయన ఎంత చెబితే అంత రేటుకు డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన పరిస్థితి వస్తోందట. ఈయన చెప్పిందే రేటు.. ఇచ్చిందే థియేటర్ అన్న వాలకంగా మారిపోయింది సిట్యుయేషన్. అంతటితోనే ఈయనగారి ఆటలు అయిపోవడం లేదట.
ముందుగా మాట్లాడుకున్న రేటు.. చివరి డేట్ వరకు నిర్మాతలకు ఇవ్వకపోవడం.. తీరా సినిమా రిలీజ్ డేట్ అతి దగ్గరకు వచ్చేసిన తర్వాత.. మూవీ మీద బజ్ లేదు.. డౌట్ కొడుతోంది.. కలెక్షన్స్ రావంటూ ఏవో కొన్ని వంకలు పెట్టేసి.. నిర్మాతలకు డబ్బులు ఎగ్గొట్టేయడం ఈయనకు వెన్నతో పెట్టిన విద్య కాగా.. చివరలో తల పట్టుకోవడం ప్రొడ్యూసర్లకు ఆనవాయితీ అయిపోయిందట. ఈ సిట్యుయేషన్ నుంచి తమన కాపాడేవారు ఎవరో కూడా నిర్మాతలకు అర్ధం కావడం లేదు.