చాలా కాలంగా బాలీవుడ్ అందగత్తెల బికినీ బీచ్ సెలబ్రేషన్ గురించి హెడ్ లైన్స్ లో విస్త్రతంగా ప్రచారమవుతోంది. మలైకా అరోరా- జాన్వీ కపూర్- సారా అలీఖాన్ - కియరా అద్వాణీ లాంటి భామలు ఇంతకుముందు మాల్దీవుల విహారంతో అగ్గి రాజేసారు. ఆ స్థాయిలో సౌత్ నుంచి వేరొక భామ ఎవరూ పాపులర్ కావడం లేదు. తాజాగా త్రిధా చౌదరి మయామి బీచ్ లో చెలరేగిన తీరు వేడి పెంచుతోంది. ఇంతకుముందు కాజల్ - సమంత వంటి భామలు తమ భర్తలతో కలిసి సెలబ్రేషన్ చేశారు కానీ త్రిధా రేంజులో చెలరేగని సంగతి తెలిసిందే.
మయామి వెకేషన్ నుండి తన `ఈజీ బ్రీజీ` లుక్ ను పంచుకోవడం ద్వారా త్రిదా చౌదరి ఇన్ స్టా వేదికగా అగ్గి రాజేసింది. రెగ్యులర్ గా ప్రయాణాలను ఇష్టపడే ఈ బ్యూటీ తరచుగా తన వెకేషన్స్ నుండి అద్భుతమైన ఫోటోలను పోస్ట్ చేస్తోంది. తన తాజా పోస్ట్ లో త్రిధా మయామిలోని సౌత్ బీచ్ లో చిల్లింగ్ చేయడం చూడవచ్చు. ఆమె ఎరుపు - తెలుపు బికినీలో హాట్ గా కనిపిస్తోంది. ``ఈజీ బ్రీజీ జపనీసీ`` అనే ట్యాగ్ లైన్ తో త్రిదా చౌదరి తన త్రోబాక్ ఫోటోను పంచుకుంది. త్రోబ్యాక్ లుక్ అంతర్జాలాన్ని హీటెక్కిస్తోంది. త్రిధా #miamiflorida #miamilife #southbeachmiami .. #fitnessbody వంటి హ్యాష్ ట్యాగ్ లను పంచుకుంది.
జూన్ నుంచి త్రిదా చౌదరి సౌత్ బీచ్ నుండి ఈ తరహా ఫోటోలను షేర్ చేస్తోంది. గత వారం త్రిధా చౌదరి సీషెల్స్ నుండి వచ్చిన తర్వాత ఈ ఫోటోని పంచుకోగా సోషల్ మీడియాలో పెద్ద రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల గోవా బీచ్ నుంచి ఇబిజ నుంచి బికినీ ఫోటోలను షేర్ చేయగా అవి వైరల్ అయిన సంగతి తెలిసిందే.
త్రిదా చౌదరి తెలుగు- హిందీ- బెంగాలీ సినిమాల్లో నటించారు. శ్రీజిత్ ముఖర్జీ తెరకెక్కించిన 2013 చిత్రం `మిషవర్ రాహోశ్యో`తో ఆమె సినీరంగ ప్రవేశం చేసింది. ఆమె స్టార్ ప్లస్ సిరీస్ డహ్లీజ్ తో టెలివిజన్ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. జోడి లవ్ డిలే నా ప్రణే- ఖాద్- మెర్రీ క్రిస్మస్- ఖావ్టో -శేష్ తేకే షురు 5 కి తదితర బెంగాలీ చిత్రాలలో నటించింది. తదుపరి రణబీర్ కపూర్ `షంషేరా`లో కనిపించనుంది.
త్రిదా చివరిసారిగా బాబీ డియోల్ వెబ్-సిరీస్ `ఆశ్రమం` రెండవ సీజన్ లో కనిపించింది. ఇందులో ఆమె అదితి సుధీర్ పోహంకర్ తో కలిసి నటించింది.
త్రిధా తెలుగు కెరీర్:
`సూర్య వర్సెస్ సూర్య` చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన త్రిధా చౌదరి నిఖిల్ సరసన చక్కని నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత `మనసుకు నచ్చింది` అనే చిత్రంలోనూ నటించింది. వరుసగా చిన్న బడ్జెట్ సినిమాలతో యూత్ కి చేరువైంది. సెవెన్.. అనుకున్నదొక్కటి అయినదొక్కటి చిత్రాలతో ఇటీవలే తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. అయితే ఆశించిన రేంజులో త్రిధాకు సక్సెస్ దక్కలేదు.
ఈ భామ ఇటు సౌత్ తో పాటు అటు బాలీవుడ్ సినిమాలతోనే బిజీగా ఉన్నా బిగ్ బ్రేక్ అయితే దక్కలేదు. అక్కడ సీరియల్స్ వెబ్ సిరీస్ లతోనూ పాపులరవుతోంది. స్పాట్ లైట్ అనే వెబ్ సిరీస్ తో త్రిధా పేరు ఇటీవల మార్మోగింది. ఈ సిరీస్ ఆద్యంతం వేడెక్కించే లిప్ లాక్ లతో త్రిధా మంటలు పుట్టించింది. ఇటీవల ఆశ్రమం సిరీస్ సీజన్ 2 లోనూ త్రిధా తనదైన అందం నటనతో ఆకట్టుకుంది.