రామ్ చరణ్ వైఫ్.. అపోలో ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ అయిన ఉపాసన ఒక పవర్ఫుల్ మహిళ అనే సంగతి చెప్పనవసరం లేదు. ఒక స్టార్ హీరోకి భార్యగా మాత్రమే కాకుండా ఒక బిజినెస్ పర్సన్ గా ఆమె తన బాధ్యతలు నిర్వర్తించడం అందరినీ ఆకట్టుకుంటోంది. తాజాగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా గ్లోబల్ సుందరి ప్రియాంక చోప్రా హోస్ట్ చేసిన పార్టీకి హాజరై ఆ ఫోటోలు తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేసింది.
ఆ ఫోటోలతోపాటుగా ఇలా ట్వీట్ చేసింది.. "నేను ఈరోజు ప్రియాంక చోప్రా ఆతిథ్యం ఇచ్చిన అద్భుతమైన ఈవెంట్ లో ఈరోజు ఉన్నాను. ఆమెను చాలాకాలం తర్వాత కలవడం చాలా అనందంగా ఉంది. ఇదంతా మన మనసుని మనం ఫాలో కావడం.. మన కలల వైపు ప్రయాణించడం- మీరు కనుక డెడికేటేడ్ గా.. పాజిటివ్ మైండ్ సెట్ తో ఉంటే జెండర్.. మనీ.. బ్యాక్ గ్రౌండ్ లాంటివి ఏవీ అడ్డురావు. జీవితాన్ని పూర్తిగా అస్వాదించండి."
ఇంతకీ ఉపాసనకు ప్రియాంక చోప్రా ఎలా పరిచయమని మీరు ఓ అని అలోచించనవసరం లేదు. ఒక కారణం చరణ్ వైఫ్. చరణ్ తో ప్రియాంక 'తూఫాన్' అనే సినిమా చేసింది కదా. అలా కాకుండా కూడా ఉపాసన అపోలో గ్రూప్ చైర్మన్ ప్రతాప రెడ్డిగారి ముద్దుల మనవరాలు.. ఆమెను మరీ తక్కువగా అంచనా వేస్తున్నారేమో. జాగ్రత్త!