బరువు తగ్గడం కోసం వెయిట్ రిడక్షన్ ట్రీట్ మెంట్లు చేయించుకునే బాపతు జనాలకు చెంప పెట్టు లాంటి ట్రీట్ మెంట్ ఇది. మంతెన సత్యనారాయణ టిప్స్ పాటించలేకపోయినా కనీసం ఈ బ్రిటీష్ డైట్ ని ఫాలో చేసినా జేబులు గుల్ల చేసుకోకుండా ఉత్తమమైన పద్ధతి అలవాటవుతుందని అపోలో అధినేత్రి ఉపాసన రామ్ చరణ్ పరోక్షంగా చెబుతున్నారు.
నేను ఈ డైట్ ని అనుసరిస్తున్నా. మీరూ కూడా నాతో పాటు ఫాలో అవ్వండి. జస్ట్ మూడే మూడు రోజులు ఇది అనుసరించి చూడండి. ఆ తర్వాత రిజల్ట్ ని మాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు అని ఓ డైట్ ప్లాన్ ని షేర్ చేశారు ఉపాసన. రెగ్యులర్ ఫిట్ నెస్ ఫ్రీక్ ఉపాసన చెప్పారు కాబట్టి దానిపై గౌరవం ఉంది యూత్ లో.
ఉపాసన మారిన రూపం.. పెళ్లి టైమ్ లో ఉన్నప్పటి రూపంతో పోలిస్తే షాక్ అయిన జనం.. ఇప్పుడు తన టిప్స్ ని అంతే ఇదిగా పలో అవుతున్నారు. తాజాగా ఉపాసన రివీల్ చేసిన డైట్ బావుంది. ఇంట్రెస్టింగ్ డైట్ .. కలర్స్ కి వెళ్లి రూ.2లక్షలు కట్టక్కర్లేదు.. ఇంపార్టెంట్ .. హాట్ డైట్.. ! అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా ప్రతియేటా అధికబరువు, స్థూలకాయంతో బాధపడే యువతరానికి ఇది బెటర్ సొల్యూషన్ అనే చెప్పాలి. ఇక రామ్ చరణ్ తో పాటు రెగ్యులర్ గా జిమ్ చేస్తున్న ఉపాసన ఎంతో క్రమశిక్షణ - కఠోర శ్రమ - డైట్ ప్లాన్ తోనే ఆ రూపం తేగలిగారు.