అపోలో హెల్త్ మ్యాగజైన్ అధినేత.. అపోలో హెల్త్ సోషల్ మీడియా వింగ్ కర్త ఉపాసన రామ్ చరణ్ క్రియేటివ్ పబ్లిసిటీ ఇటీవల ప్రముఖంగా చర్చకు వస్తోంది. ప్రస్తుతం ఉపాసన సారథ్యంలో యువర్ హెల్త్ వెబ్ సైట్ విశేష ప్రాచుర్యం పొందుతోంది. అపోలో హెల్త్ యూట్యూబ్ మాథ్యమంలో ఇప్పటికే గొప్ప ఫాలోయింగ్ ని దక్కించుకుంది.
తాజాగా ఉపాసన మరో క్రియేటివ్ వీడియోని షేర్ చేయగా అది వైరల్ గా మారింది. ఈ వీడియోలో వర్క్ ప్లేస్ లో వెన్ను నొప్పిని మ్యానేజ్ చేయడమెలా? అన్న కాన్సెప్ట్ ఆకట్టుకుంది. చున్నీ ని ఇలా ముడివేయడం వల్ల చాలా వరకూ ఆరోగ్య ప్రయోజనం ఉందని చక్కగా చెప్పారు. ``దుప్పటాతో సింపుల్ గా మీ వెన్నునొప్పిని రాకుండా బ్యాలెన్స్ చేయొచ్చు`` అంటూ ఈ వీడియోని షేర్ చేశారు.
ప్రస్తుతం ఈ వీడియోని చరణ్ అభిమానులు సోషల్ మీడియాల్లో వైరల్ చేస్తూనే ఒక ఆసక్తికర విన్నపం చేశారు. వదినమ్మా పవర్ స్టార్ త్వరగా కోవిడ్ నుంచి కోలుకునేందుకు సాయపడండి! అంటూ అభ్యర్థించారు. పవన్ కి కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారించాక ఆయన ఫామ్ హౌస్ లో అపోలో వైద్యులు చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే. ఖమ్మం నుంచి పవన్ స్నేహితుడైన వైరాలజీ వైద్యుడు ఫామ్ హౌస్ కి విచ్చేవారు. అలాగే బాబాయ్ ఆరోగ్యాన్ని రామ్ చరణ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అందుకే పవన్ అభిమానులు వదినమ్మను అలా అభ్యర్థిస్తున్నారు. ఉపాసనకు ట్విట్టర్ లో వందలు వేలాది మెసేజ్ లు వచ్చాయి ఇప్పటికే.

Here u go.
— Upasana Konidela (@upasanakonidela) April 16, 2021
Improve ur posture with a simple dupatta. https://t.co/vq6Q5RnQlg#fridayfitness #challenge #fridayfitnesschallenge @urlife_co_in pic.twitter.com/0dpmEJTnde