నేచురల్ స్టార్ నాని బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుని అయితే చాలాకాలం అయింది. డిఫరెంట్ సినిమాలు ట్రై చేస్తున్నాడు కానీ బాక్సాఫీస్ వద్ద మళ్ళీ రికార్డు స్థాయిలో అయితే ప్రాఫిట్స్ అందించడం లేదు. చివరగా నటించినా అంటే సుందరానికి సినిమా చాలా చోట్ల నష్టాలను మిగిల్చింది. అంతకంటే ముందు వచ్చిన శ్యామ్ సింగరాయ్ మాత్రం పరవాలేదు అనిపించే విధంగా పెట్టిన పెట్టుబడిన వెనక్కి తెచ్చింది.
అయితే ఆ రెండు సినిమాల ఫలితాలపై నాని అయితే సంతృప్తిగా లేడు. ఇక ప్రస్తుతం అతని నమ్మకం మొత్తం కూడా దసరా సినిమాపైనే ఉంది. కొత్తదర్శకుడు శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో తెరపైకి తీసుకు వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా బడ్జెట్ కారణాల వలన మధ్యలో ఆగిపోవచ్చు అని టాక్ కూడా వచ్చింది. అంతేకాకుండా దీన్ని మరొక నిర్మాత ఆధీనంలోకి తీసుకున్నాడు అని కూడా వార్తలొచ్చాయి.
అయితే నిర్మాత చెరుకూరి సుధాకర్ మాత్రం అందులో ఎలాంటి నిజం లేదని ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఇక ఆయన ఇటీవల విరాటపర్వం, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలతో ఊహించిన విధంగా డిజాస్టర్స్ అందుకున్నప్పటికీ కూడా ఈ సినిమాను 50 కోట్ల పెట్టుబడి తో తెరపైకి తీసుకువస్తున్నారు. అయితే ఈ సినిమాకు విడుదలకు ముందే మంచి డీల్స్ అయితే సెట్ అయినట్లుగా తెలుస్తోంది.
ముఖ్యంగా ఓటీటీ హక్కుల ద్వారానే ఈ సినిమాకు దాదాపు 30 కోట్ల వరకు వచ్చినట్లు సమాచారం. దసరా సినిమాను పాన్ ఇండియా లెవెల్లో మిగతా భాషల్లో కూడా విడుదల చేయబోతున్నారు. అయితే మిగతా భాషలో ఈ సినిమా దాదాపు పది కోట్ల వరకు బిజినెస్ చేసే అవకాశం ఉంది. ఇక శాటిలైట్ పరంగా మరో 20 కోట్లు రావచ్చు అని తెలుస్తోంది.
ఇలా మొత్తంగా చూసుకుంటే దసరా సినిమా నాన్ థియేట్రికల్ గానే 60 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. అంటే దాదాపు నిర్మాత పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చినట్లే అనిపిస్తోంది. ఇక థియేట్రికల్ గా చూసుకుంటే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు 40 కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేయవచ్చు అని సమాచారం.
అంటే మొత్తంగా దసరా సినిమా 100 కోట్ల బిజినెస్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కాబట్టి ఈ సినిమా నాని కెరీర్ కు చాలా ముఖ్యం కాబోతోంది. మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.