కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఇటీవల కాలంలో ఎలాంటి సినిమా చేసిన కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని స్థాయిలో ఓపెనింగ్స్ అయితే అందుతున్నాయి. అయితే రాబోయే రోజుల్లో మాత్రం స్టార్ హీరో నుంచి మరిన్ని ప్రయోగాత్మకమైన సినిమాలు రాబోతున్నాయి. కమర్షియల్ పాయింట్స్ ఎంత ఉన్నా కూడా తన ప్రతి సినిమాలో మాత్రం హీరోయిజం డిఫరెంట్ గా ఉండే విధంగా కేర్ తీసుకుంటూ ఉన్నాడు.
ఇక అతనికి కరెక్ట్ దర్శకుడు పడితే కూడా సినిమాలో కంటెంట్ కూడా క్లిక్ అవుతుంది అని గత కొంతకాలం రుజువు చేస్తున్నాడు. ఇక విజయ్ కు మాస్టర్ సినిమాతో మరొక కొత్త స్టార్ ఇమేజ్ తీసుకువచ్చిన యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్ మరోసారి డిఫరెంట్ కథను తెరపైకి తీసుకురాబోతున్నాడు. తలపతి 67వ ప్రాజెక్ట్ గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి.
ఇది కూడా విక్రమ్ తరహాలోనే మల్టీవర్స్ సినిమా అవుతుంది అని ఇదివరకే దర్శకుడు వివరణ ఇచ్చాడు. ఇక ఇది మాస్టర్ తరహా క్యారెక్టర్ తో కొనసాగుతుందా లేదంటే మరొక కొత్త క్యారెక్టర్ సృష్టిస్తాడా లేదా అనేది సినిమా మొదలయ్యే వరకు తెలియదు. ఇక సినిమా షూటింగ్ అయితే జనవరి 2 సోమవారం రోజు ఒక గ్రాండ్ ఎపిసోడ్ తో మొదలు కాబోతోంది.
ఈ సినిమాలో విజయ్ క్యారెక్టర్ మాఫియా చుట్టూ తిరుగుతుంది కానీ తెలుస్తోంది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ మాత్రం హై లెవెల్ లోనే ఉంటాయట. ఇక దర్శకుడు లోకేష్ తన నెక్స్ట్ 10 ఏళ్ల టైమ్ వరకు కూడా మల్టీవర్స్ తరహాలో హీరోల పాత్రలను ఎలివేట్ చేయడం జరుగుతుంది అని చెప్పాడు.
అయితే విజయ్ తో పాటు తలపతి 67వ సినిమాలో మిగతా హీరోలు కూడా కొంతమంది ఉండే అవకాశం ఉందట. ఇంతవరకు దర్శకుడు ఆ విషయంపై పెద్దగా క్లారిటీ ఇవ్వలేదు కానీ తప్పకుండా విక్రమ్ సినిమా తరహాలోనే ఈ సినిమా కథను కూడా ప్రజెంట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.