బాట్ మాన్ సిరీస్ సినిమాలుతో ప్రపంచం మొత్తం ప్రసిద్ది చెందిన డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలాన్ పేరు అందరూ వినే ఉంటారు. అతని సినిమాలు గురించి చర్చలు విశ్లేషణలు చాలానే చేస్తారు సినీ అభిమానులు. అలా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ తాజా చిత్రం ‘డన్ కిర్క్’ రెండో ప్రపంచ యుద్దం జరిగినప్పుడు కొంతమంది బ్రిటిష్ మరియు ఫ్రాన్స్ సైనికులు ఒక సముద్ర తీరం వద్ద చిక్కుకుంటారు. అలా చిక్కుకు పోయాన ఆ సైనికులు అక్కడ జర్మన్ ఆర్మీ బారినుండి ఎలా తప్పించుకొని బయటపడ్డారు అనేది సినిమా. అయితే ప్రాణ భయంతో కొంత మంది సైనికులు గుంపుగా చేరి గుండెని పట్టుకొని ప్రాణాలు కాపాడుకోవడమే పెద్ద విజయంగా భావించే స్థితిలో ఉన్న సన్నివేశం ఈ సినిమాలోనే హైలైట్ అని చెబుతున్నారు.
అలా అక్కడ సముద్ర తీరం మధ్యలో కొంత మధ్య సైనికులు ఉన్న షాట్ ఒకటి ఉంది. అలా ఉన్న ఫోటోలో మన తమిళ్ తమ్ముళ్ళు ఏమి చేశారో ఒక సారి చూడండి. ఉన్న అందరి సైనికులు మొఖాలను తీసేసి హాస్య నటుడు తమిళ్ నటుడు వడివేలుని పెట్టి రకరకాల హావభావాలు ఉన్న మొఖాలను జత చేశారు. అన్నింటి దగ్గర భయం ఉన్న ప్రతి ఫేస్ లో ను కామిడీ ఉంది. తమిళ్ సోషల్ మీడియా లో ఇటు వంటివి ఇంతకు ముందు కూడా చాలానే వచ్చాయి. బాహుబలి సినిమా పోస్టర్ ను కూడా ఒకసారి వీళ్ళు వేరే విదంగా వాడేశారు. ప్రభాస్ అనుష్క ఫేస్లు దగ్గర వేరే వాళ్ళ ఫోటోలు జత చేసి వాళ్ళ పెళ్లి బేనర్ గా తయారు చేసి వాడేసుకున్నారు. ఇప్పుడేమో ఒక మైండ్ బ్లోయింగ్ సినిమాలో ఒక షాట్ ని ఇలా ఫోటో ఎడిట్ చేసి సరదా కోసం వడివేలు ను పెట్టి పోస్ట్ చేశారు.
ఇది వడివేలు పై సెటైర్ వేసినట్లా లేక ఆ సోషల్ మీడియా నిర్వాహకులు పిచ్చికి నిదర్శనమా అనేది జనాలకు అర్ధంకావట్లేదు. ఏది ఏమైనా ఏ పుర్రెలో ఎప్పుడు ఏ ఆలోచనలు వస్తాయో చెప్పడం కష్టమే. సోషల్ మీడియా ఇప్పుడు అందరికి అనుదుబాటులోకి రావడం తో ఎవరి పిచ్చిని వాళ్ళు ఆలోచించకుండా ఇలా జనాలు పై వదిలేస్తున్నారు అనమాట.