`వకీల్ సాబ్` భామ టెంప్ట్ చేస్తోందిలా
నడుము వొంపులను.. నాభి సొగసును ఆవిష్కరించడం సరే కానీ.. మరీ ఇలా పోటీ ప్రపంచంలో దూసుకుపోయేందుకు తెలుగమ్మాయి పడుతున్న ఈ శ్రమ చూస్తే ప్రయత్నం సఫలమవుతుందనే అనిపిస్తోంది. తాను చేసే ప్రయత్నంతో అందరి దృష్టిని ఆకర్షించడంలో సక్సెసవుతోంది.
అనన్య నాగళ్ల పరిచయం అవసరం లేదు. చేనేత కార్మికుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన `మల్లేశం` చిత్రం తో టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమైంది. 2019లో రిలీజైన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అందులో విలేజ్ గాళ్ గా డీగ్లామరస్ పాత్రలో అనన్య చక్కగా నటించారు. ఇటీవలే రిలీజై బ్లాక్ బస్టర్ విజయం సాధించిన వకీల్ సాబ్ చిత్రంలోనూ అనన్య ఒక కీలక పాత్రను పోషించారు. నివేద థామస్- అంజలి వంటి నాయికలతో పాటు అనన్య నటించారు.
ఇతర నాయికల్లానే ఈ తెలుగమ్మాయి కూడా సోషల్ మీడియాల్లో యాక్టివ్ గా ఉన్నారు. ఇంతకుముందు శ్రీరామనవమి పండగ కు ట్రెడిషనల్ కాటన్ చీరలో ఎంతో సాంప్రదాయ బద్ధమైన ఫోటోషూట్ తో కనిపించిన అనన్య.. ఇప్పుడు రొటీన్ కి భిన్నంగా కాస్త గ్లామరస్ ఎలివేషన్ ఉన్న వీడియోషూట్ ని షేర్ చేశారు. ఇది అంతర్జాలంలో వైరల్ గా మారింది. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న ఈ తెలుగమ్మాయి అంతకంతకు వేడి పెంచేస్తుంటే దర్శకనిర్మాతల నుంచి ఆఫర్లు అలానే వెల్లువెత్తుతున్నాయట. అయితే తదుపరి ప్రాజెక్టులపై తనే స్వయంగా వెల్లడిస్తుందేమో వేచి చూడాలి.