సినిమా కథ తెరపై అందంగా అలా అలా నడుస్తుందంటే అందుకు దర్శకుడు కష్టం చాలానే ఉంటుంది. హీరో వాల్యూ పెరిగిందంటే అందులో దర్శకుడికి కూడా చాలా క్రెడిట్ ఉంటుంది. అయితే అందమైన సినిమా వెనుక కష్టపడి పని చేసిన కొందరి దర్శకులను చూస్తే.. అసలు సినిమాను తీసింది ఇతనేనా అని ఒక్కోసారి అనుకోకుండా ఉండలేము. వారి ఆరోగ్యాన్ని ఏ మాత్రం లెక్క చేయకుండా సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి చివర వరకు ఒకే ప్రపంచంలో ఉంటారు.
అయితే దర్శకులలో కూడా కొందరు అందగాళ్లు ఉన్నారు. వారు కూడా జిమ్ లకు వెళ్లి వర్కౌట్స్ చేస్తే హీరోలకు ఏ మాత్రం తీసిపోరు అనే విధంగా ఇప్పుడు కొంత మంది ప్రశంసలను అందుకుంటున్నారు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. మహేష్ 25వ సినిమాను చేయబోయే వంశీ పైడిపల్లి లుక్ ని ప్రస్తుతం చూస్తే షాక్ అవ్వాల్సిందే. గత సినిమాలప్పుడు కొంచెం ఛబ్బిగా కనిపించిన వంశీ ఇప్పుడు ఫిట్ గా కనిపిస్తున్నాడు. మహేష్ 25వ సినిమాను ఒప్పించి దాదాపు ఏడాదిన్నర అవుతోంది.
ఈ గ్యాప్ లో అనుకుంటే ఒక మంచి యాక్షన్ సినిమా తీయవచ్చు. కానీ వంశీ మాత్రం అలా కాకుండా కేవలం మహేష్ ప్రాజెక్ట్ పైనే ఫోకస్ చేసి లొకేషన్స్ ని ఇతర ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేశాడు. అలాగే జిమ్ లకు వెళ్లి కాస్తా ఫిట్ గా అయ్యాడు. ఓ జిమ్ ట్రైనర్ సహాయంతో ఒక ఏడాది మొత్తం వ్యాయామాలతో బిజీగా ఉన్నాడట ఈ దర్శకుడు. చూస్తుంటే మహేష్ 25వ సినిమాలో ఏదైనా స్పెషల్ రోల్ చేస్తున్నాడా అని అనుమానం కలుగుతోంది కదా?