తిరుమలేశుడు శ్రీనివాసుడి పరమ భక్తుడు అయిన హథీరాం బాబాజీ జీవితంపై వచ్చిన చిత్రం ఓం నమో వెంకటేశాయ. మూవీకి సూపర్బ్ రివ్యూలు.. మౌత్ టాక్ అన్నీ ఉన్నా కలెక్షన్స్ మాత్రం నిరుత్సాహపరుస్తున్నాయి. దీంతో ప్రమోషన్స్ లో మరింత యాక్టివ్ గా మారింది ఓం నమో వెంకటేశాయ టీం.
రీసెంట్ గా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఓం నమో వెంకటేశాయ చిత్రాన్ని చూశారు. ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయగా.. ఈ మూవీని తిలకించిన వెంకయ్య.. హీరో నాగార్జున దర్శకుడు కె.రాఘవేంద్రరావులపై ప్రశంసల వర్షం కురింపించారు. అంతా బాగానే ఉంది కానీ.. రెండో వీకెండ్ కూడా ముగిసిపోయిన తర్వాత ఈ ప్రమోషన్స్ ఏ మాత్రం ఉపయోగపడతాయనే టాక్ వినిపిస్తోంది.
మరిన్ని పబ్లిసిటీ యాక్టివిటీస్ ను ముందుగానే ప్లాన్ చేసుకుని ఉంటే కాసింతైనా డ్యామేజ్ కంట్రోల్ జరిగేదని అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. మొదటి వారం ముగిసేసరికి కేవలం 5.5 కోట్ల షేర్ సాధించిన ఈ చిత్రం.. ఈ వారాంతంలో కూడా పెద్దగా పుంజుకోలేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/