టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమా తర్వాత హీరో విజయ్ దేవరకొండ స్థాయి ఎంతగా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో అతని నెక్స్ట్ సినిమాలు ఎలా ఉంటాయి. ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనే విషయం హాట్ టాపిక్ అయ్యింది. కానీ విజయ్ మాత్రం నెక్స్ట్ సినిమా అర్జున్ రెడ్డి కంటే ఎక్కువ స్థాయిలో ఉండాలని అంతే కాకుండా కొంచెం డిఫెరెంట్ గా ఉండాలని అనుకుంటున్నాడు.
ఇక నెక్స్ట్ ఇయర్ మాత్రం విజయ్ మొదట్లోనే బ్యాక్ టూ బ్యాక్ తన సినిమాలతో సందడి చేయనున్నాడట. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఆ సినిమాను భారీగానే తెరకెక్కిస్తోంది. ఇక సినిమాటోగ్రాఫర్ రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో కూడా ఒక సినిమాను చేస్తున్నాడు. అలాగే సావిత్రి బయోపిక్ మహానటి సినిమాలో కూడా ఒక ముఖ్యమైన పాత్రను చేస్తున్నాడు.
ఇకపోతే ఈ సినిమాలన్నీ 2018 మొదట్లోనే రాబోతున్నాయట. గీతా గోవిందం - షికారు అనే సినిమాలు రెండు నెలల వ్యవధిలో రాబోతున్నాయట. ఇక సావిత్రి బయోపిక్ వాటి మధ్యలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. మార్చి 29 అంటూ ఆల్రెడీ ఒక డేట్ కూడా ఇచ్చారు. ఆ లెక్కన చూస్తుంటే విజయ్ ఫ్యాన్స్ కు ఒకేసారి ట్రీట్ అనమాట.