ఈ జెనరేషన్ లోనే కాదు ఏ జెనరేషన్లో అయినా మనిషి జీవితం డబ్బు చుట్టూనే తిరుగుతుంది. పైకి ఎవరు ఎన్ని ఫిలాసఫీలు చెప్పిన జనాలకు డబ్బే ముఖ్యం డబ్బే పరమార్థం. మనకు డబ్బు లేకుండా ఒక్కరోజుకూడా గడవదు. కానీ టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ మాత్రం డబ్బులేకపోయినా మేనేజ్ చేస్తేస్తానని అంటున్నాడు. అదెలా?
రీసెంట్ గా ఒక ఫ్యాషన్ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డబ్బు టాపిక్ వచ్చింది. తనకున్న గుర్తింపు కారణంగా డబ్బు లేకపోయినా ఎలాగోలా మేనేజ్ చేస్తానని అన్నాడు. చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా రెండు సార్లు విమానంలో ప్రయాణం చేశానని.. ఫ్లైట్ లో భోజనం ఆర్డర్ కూడా ఇచ్చాను. పర్స్ లో చూస్తే డబ్బులు లేవు.. అయితే తనకు తోటి ప్రయాణీకులు డబ్బులు చెల్లించారని చెప్పుకొచ్చాడు. డబ్బు కంటే తనకు చేతిలో సెల్ ఫోన్ ఉండడం ముఖ్యమని అన్నాడు.
విజయ్ చెప్పేది కూడా ఒకరకంగా నిజమే.. ఎవరో ఊరుపేరు లేని వ్యక్తి వచ్చి సహాయం అడిగితే చెయ్యరు కానీ ఏకంగా విజయ్ దేవరకొండ వచ్చి బిల్ పే చేయమంటే చాలామంది ఎగిరి గంతేసి మరీ బిల్ చెల్లిస్తారు. మరి క్రేజ్ అలా ఉంది మరి. ఇదిలా ఉంటే.. తనకిష్టమైన ఫుడ్ హ్యాబిట్స్ గురించి కూడాఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని తెలిపాడు. ఎప్పుడూ ఒకేరకం ఫుడ్ తింటే బోర్ అనిపిస్తుందని తరచూ మారుస్తుంటాడట. ప్రస్తుతం లెబనాన్ దేశానికి చెందిన వంటకాలను ఇష్టంగా తింటున్నానని తెలిపాడు..కొద్దిరోజుల తర్వాత తన లిస్టులోకి మరో రకం ఫుడ్ వస్తుందట.