టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కరోనా బారిన పడ్డట్లుగా సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. రెండు వారాల పాటు నా సన్నిహితులు మరియు వృత్తి పరమైన భాగస్వాములు ఎవరు కూడా నాతో ఫోన్ లో మాట్లాడేందుకు ప్రయత్నించవద్దని సూచించాడు. విజయేంద్ర ప్రసాద్ కరోనా బారిన పడ్డ నేపథ్యంలో పూర్తి విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. 78 ఏళ్ల ఈ ప్రముఖ రచయిత కరోనా నుండి కోలుకునేందుకు వైధ్యుల సూచన మేరకు పూర్తి విశ్రాంతిలో ఉండబోతున్నాడట.
రాజమౌళి ఇండియాలోనే టాప్ రైటర్ గా పేరు దక్కించుకున్నాడు. ఎన్నో అద్బుతమైన కథలను ఇండియన్ సినిమాకు అందించిన విజయేంద్ర ప్రసాద్ తన కొడుకు రాజమౌళి ఈ స్థాయి డైరెక్టర్ అవ్వడంకు ప్రధాన కారణం ఆయనే అంటున్నారు. కొడుకు రాజమౌళి తీసిన ప్రతి ఒక్క సినిమా కథను విజయేంద్ర ప్రసాద్ రూపొందించిందే. విజయేంద్ర ప్రసాద్ కథ అల్లకం మరియు ఆయన పాత్రల తీరు చాలా విభిన్నంగా ఉంటుంది. ఛారిత్రాత్మక చిత్రాలు మరియు పౌరాణిక చిత్రాలకు కూడా ఆయన అందించే కథ అద్బుతంగా ఉంటుందని ఇప్పటికే నిరూపితం అయ్యింది.
దిగ్గజ రచయిత విజయేంద్ర ప్రసాద్ కరోనా నుండి కోలుకోవాలని ఆయన అభిమానులు మరియు జక్కన్న అభిమానులు కోరుకుంటున్నారు. ఇంకా ఎన్నో సినిమాలకు ఆయన కథలు అందించాలని ఆయన త్వరలోనే కోలుకుని మళ్లీ మామూలు లైఫ్ ను లీడ్ చేయాలంటూ అభిమానులు ఆశిస్తున్నారు. సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతున్న నేపథ్యంలో ఇండస్ట్రీ వర్గాల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. కరోనా సెకండ్ వేవ్ లో భాగంగా చాలా మంది సినీ ప్రముఖులు ఇప్పటికే కరోనా బారిన పడ్డారు.