మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమా 'వినయ విధేయ రామ' సంక్రాంతికి భారీ పోటీ మధ్య రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి రిలీజ్ కానున్న సినిమాలమీద హైప్ ఎలా ఉన్నా ప్రీ-రిలీజ్ బిజినెస్ విషయంలో మాత్రం 'వినయ విధేయ రామ' అన్నిటినీ దాటేసి మొదటి స్థానం లో నిలిచింది.
చరణ్ లాస్ట్ సినిమా 'రంగస్థలం' బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలవడమే ఈ క్రేజుకు కారణమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా. 'వినయ విధేయ రామ' వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ బిజినెస్ 94 కోట్ల రూపాయల మార్కును టచ్ చేయడం విశేషం. టాలీవుడ్ లో హయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాల లిస్టులో 'వినయ విధేయ రామ' కు ఐదవ స్థానం దక్కింది. 'వినయ విధేయ రామ' కంటే ఎక్కువ ప్రీ-రిలీజ్ బిజినెస్ 'బాహుబలి: ది బిగినింగ్'.. 'బాహుబలి: ది కంక్లూజన్'.. 'అజ్ఞాతవాసి'.. 'భరత్ అనే నేను' సినిమాలకు మాత్రమే జరిగింది.
'వినయ విధేయ రామ' ఏరియా వైజ్ థియేట్రికల్ రైట్స్ వివరాలు ఇలా ఉన్నాయి.
నైజామ్: 20 cr
సీడెడ్: 15 cr
ఉత్తరాంధ్ర: 11.70 cr
ఈస్ట్ : 7.20 cr
వెస్ట్: 5.60 cr
కృష్ణ: 6 cr
గుంటూరు: 7.80 cr
నెల్లూరు: 3.30 cr
ఏపీ + తెలంగాణా: 77 cr
రెస్ట్ అఫ్ ఇండియా : 8.50 cr
ఓవర్సీస్: 9 cr
వరల్డ్ వైడ్ టోటల్: రూ. 94.10 cr
Full View