ప్రేమలో పడ్డ మొదటిలో తడపడిన ఆ ప్రేమ పోనుపోను పెరిగి ఆ ప్రేమపై నమ్మకం వచ్చి ప్రపంచాన్ని మరిచిపోతారు ప్రేమికులు. అదే సినిమా హీరోయిన్లు ప్రేమలో పడితే వారి పరిస్థితి ఏంటి అనుకుంటున్నారా వాళ్ళు కూడా దీనికి అతీతం కాదులెండి. అనుష్క శర్మ ప్రేమ గురించి తన ప్రేమికుడు ఇండియన్ క్రికెట్ టీమ్ సారధి విరాట్ కొహ్లీ గురించి ఆ మధ్య చాల వివాదాలు వచ్చాయి. ఇప్పుడు ఈ జంట చక్కగా కలసిపోయి ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ ప్రేమ జంట మొదటిలో వాళ్ళ సరదాలు, విహారాలు కలిసి షికారాలు చేసిన సంగతలు గురించి కొంచం గోప్యంగా ఉంచినా.. ఇప్పుడు మాత్రం ఎవరికి తెలిస్తే మాకేంటి అనే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. ఇద్దరు కలిసి తిరిగిన సంగతలు సోషల్ మీడియాలో జంకు లేకుండా పోస్ట్ చేస్తున్నారు. అనుష్క పార్టీలుకు విరాట్ వెళ్తున్నాడు, విరాట్ పార్టీలుకు అనుష్క కూడా తప్పకుండా హాజరవుతోంది. ఇప్పుడు వీళ్ళు కలిసి దిగిన ఒక ముచ్చటైన ఫోటో తెగ లైక్లు , షేర్లు చేసేసుకుంటున్నారు అభిమానులు. అమెరికాలో టూర్ చేస్తున్న ఈ ఇద్దరూ.. అక్కడి నుండి ఇలా సెల్ఫీలు షేర్ చేస్తున్నారు. ఇద్దరు మెట్రో కూల్ లుక్ లో అదరగొట్టేశారు కదా!!
అనుష్క ఇప్పుడు ‘జబ్ హ్యారి మెట్ సెజల్’ సినిమా ప్రచారంలో బిజీ గా ఉంది. విరాట్ కోహ్లీ కూడా వరస మ్యాచ్ లుతో కొంచం బ్రేక్ కావాలి అనిపించి ఇలా బయటకు వెళ్లారేమో. త్వరలోనే శ్రీలంక టూర్ వెళ్ళనున్నాడు. మొత్తానికి వీళ్ళ ప్రేమను వాళ్ళు ఒప్పుకునట్లే మన జనాలు కూడా ఒప్పేసుకునట్లే కనిపిస్తుంది. అప్పుడు వీళ్ళు కలిసి తిరిగితే ట్రోల్ చేసే జనం ఇప్పుడు వీళ్ళు కలిసి కనిపిస్తే భలే ముచ్చటగా ఉన్నారే జంట అని మెచ్చుకుంటున్నారు