ప్రియురాలి మీద ప్రేమ ఎంత ఉన్నా.. కలిసే అవకాశం లేనప్పుడు ఏమీచేయగలమనే అనుకుంటారు. టీమిండియా క్రికెట్ కెప్టెన్ కోహ్లీ మాత్రం అలా ఫీల్అవ్వలేదు. ప్రేమికుల దినోత్సవాన హోం సీరిస్ లో ఫుల్ బిజీగా ఉన్న అతగాడు..ప్రియురాలు అనుష్కను కలిసే అవకాశం దక్కలేదు. అలా అని.. ఊరికేఉండిపోకుండా.. తామిద్దరూకలిసి ఉన్న ఫోటో పెట్టేసి.. మనసును టచ్ చేసే నాలుగు మాటల్ని సోషల్ మీడియాలో పెట్టేసి.. తనకున్న ప్రేమను చాటి చెప్పుకున్నారు.
అనుష్కతో లవ్వు.. ఆ తర్వాత బ్రేకప్.. ఆపై ప్యాచప్ లాంటివి చాలానే చోటుచేసుకున్నా.. తామిద్దరూ కలిసి ఉన్న ఫోటోను ఎప్పుడూ బయటపెట్టని కోహ్లీ..తాజాగా మాత్రం ఇన్ స్టాగ్రామ్ లో పెట్టేశారు. ‘‘మనం ఫీల్ అయితే ప్రతి రోజు వాలెంటైన్స్ డే నే. ప్రతిరోజూ నువ్వు అలా మార్చేశావ్’’ అంటూ తన వాలెంటైన్స్ డేవిషెస్ ను కవితాత్మకంగా చెప్పేశాడు.
ఆటలో బిజీగా ఉన్నా.. ప్రియురాల్ని కలవలేదన్న వేదనను తన మాటల్లోచెప్పేయటమే కాదు.. ఆమె మీదున్న అభిమానాన్ని ఓపెన్ గా చెప్పేయటం ద్వారా..తమ మధ్యనున్న బంధాన్ని ఓపెన్ చేసేశారని చెప్పాలి. చూస్తుంటే.. పెళ్లి బాజాలుమోగేందుకు అట్టే టైమ్ లేదన్నట్లుందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/