అలనాటి ఎన్టీఆర్ నుంచి నేటితరం నవీన్ పోలిశెట్టి వరకు వైజయంతి ప్రొడక్షన్ లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకోవడమే కాకుండా మంచి గుర్తింపును కూడా అందించాయి. వైజయంతి మూవీస్ అంటే కేవలం ఒక సినిమా బిజినెస్ మాత్రమే కాదు ఒక బ్రాండ్ అని కూడా ఇండస్ట్రీలో ఇదివరకే క్లారిటీ వచ్చేసింది. ఇక మహానటి సీతారామం సినిమాలతో కూడా ఈ సంస్థకు మంచి గుర్తింపు లభించింది. నెక్స్ట్ ప్రభాస్ ప్రాజెక్ట్ కె పాన్ వరల్డ్ సినిమాగా రానుంది.
ఇక జాతి రత్నాలు ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సంస్థ అనుబంధ సంస్థగా వచ్చిన స్వప్న సినిమాస్ దాదాపు వైజయంతితో సమానమే అని చెప్పవచ్చు. అయితే జాతి రత్నాలు అలాగే సీతారామం సినిమా ఆ స్థాయిలో సక్సెస్ కావడానికి ఈ చిత్ర నిర్మాతలకు ఒక కారణం. ఎందుకంటే దర్శకులు అనుదీప్ కె.వి, హను రాగవపూడి అంతకు ముందు వరకు పెద్దగా సక్సెస్ ట్రాక్లో అయితే లేరు. ముఖ్యంగా అనుదీప్ అయితే పిట్టగొడ సినిమా చేసినట్లు కూడా ఎవరికీ తెలియదు.
ఇక సీతారామం దర్శకుడు హనురాగపూడి పడి పడి లేచే సినిమాలతో బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్నాడు. వారిలో మంచి టాలెంట్ ఉంది అని వైజయంతి నిర్మాణ సంస్థ గుర్తించింది. అయితే ఇప్పుడు అదే తరహాలో మరి కొంతమంది ప్లాప్ లో ఉన్న టాలెంటెడ్ దర్శకులను వెతికి పట్టుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరు ఫైనల్ అయినట్లు సమాచారం. అందులో సాహసం దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి కూడా ఉన్నట్లు టాక్.
అతను కూడా మంచి దర్శకుడు కాకపోతే సరైన ప్లానింగ్ లేకపోవడంతో ఫ్లాప్స్ అందుకున్నాడు. చివరిగా నితిన్ తో చెక్ అనే సినిమా తీశాడు. కానీ అది డిజాస్టర్ అయింది. అంతకుముందు చంద్రశేఖర్ ఐతే సినిమాతో ఫుల్ అవార్డులను సొంతం చేసుకున్నాడు. అలాగే ఒకడున్నాడు ప్రయాణం మనమంతా సినిమాలు కూడా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. అతనితో కరెక్టుగా ప్లాన్ చేస్తే సక్సెస్ అందుకుంటాడు అని వైజయంతి సంస్థ ఆలోచిస్తోంది.
ఇక అలాగే చైతన్య దంతులూరి అనే మరో దర్శకుడు పేరు కూడా ప్రస్తావనకు తీసుకు వచ్చినట్లు సమాచారం. అతను కూడా మంచి టాలెంట్ ఉన్న దర్శకుడు బాణం సినిమాతో పాటు బ్రహ్మానందం కొడుకుతో బసంతి అనే సినిమా చేశాడు. ఆ రెండు కూడా మంచి టాక్ ను అందుకున్నాయి. చివరగా శ్రీ విష్ణు తో భళా తందనాన అనే సినిమా చేశాడు. అందంతగా క్లిక్ ఇవ్వలేదు.
కానీ బాణం బసంతి సినిమాలకు మంచి ప్రశంసలు వచ్చాయి. ఇక ఈ దర్శకుడి పై కూడా వైజయంతి ఫోకస్ పెట్టినట్లు సమాచారం. కథ ఏమాత్రం నచ్చినా కూడా వీరితో సినిమాలు మొదలు పెట్టేందుకు రెడీగా ఉన్నట్లు టాక్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.