ఇటీవలి కాలంలో బిరుదులు ఒక వేళాకోలంగా మారాయి. ప్రజలు ఆటవిడుపు కార్యక్రమాల్లా భావిస్తున్నారు. అవార్డుల వేడుకల్ని ఇండస్ట్రీలో బయట కూడా పెద్ద కామెడీలుగా భావిస్తున్నారు. నిజాయితీ ఉన్న క్లాసిక్ డేస్ కానే కావు ఇవి. అయినా నాగిరెడ్డి-చక్రపాణి కాలమా ఇది? ఒరిజనాలిటీని చూస్తున్నారా..! అంటూ విమర్శించేవాళ్లున్నారు.
పలనా `కాలమ్` అనే టైటిల్ ఉన్న పత్రికలో మోస్ట్ డిజైరబుల్ మ్యాన్.. లేదా మోస్ట్ సెర్చ్ చేసిన పేరు..! అంటూ.. ఇలాంటి వర్చువల్ బిరుదలను ప్రకటిస్తే ఆహా ఓహో అనేవాళ్లకు కొదవేమీ లేదు. ఇలాంటివి కేవలం స్టార్లకు సోషల్ మీడియా ఫాలోయింగ్ తో ప్రజాబాహుళ్యంలో ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని వేసే కొన్ని ఓట్లు నిర్ధేశించేవి. ఇలాంటి బిరుదుల కోసం వెర్రెత్తిపోతున్న హీరోలు హీరోయిన్లు.. ఉన్నంత కాలం ఇలాంటివే పుడుతుంటాయని విమర్శిస్తున్నారు.
అంతా చేస్తే.. ఇలాంటి వర్చువల్ బిరుదుల వల్ల ఓ నాలుగు రోజులు సౌండ్ వినిపించడం తప్ప.. ఏం ప్రయోజనం అని తీసి పారేసేవాళ్లు లేకపోలేదు. అసలు ఇవేంటో ఎందుకిస్తారో కూడా కామన్ తెలుగు ఆడియెన్స్ కి తెలియని పరిస్థితి ఉందని విమర్శలొస్తున్నాయి.