ఇప్పుడున్న స్టార్ హీరోలకు జోడిగా నటించే హీరోయిన్స్ సంఖ్య అయితే చాలా తక్కువగానే ఉంది. ఇక ముఖ్యంగా సీనియర్ హీరోలు అయితే హీరోయిన్స్ ను సెలెక్ట్ చేసుకోవడంలో చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నారు. ఇక శృతిహాసన్ అయితే ఇప్పుడు సీనియర్ హీరోలకు గోల్డెన్ లెగ్గుగా మారిపోయింది. ఒకప్పుడు ఈ బ్యూటీ ఐరన్ లెగ్ గా నెగిటివ్ కామెంట్స్ కూడా అందుకుంది.
ఇక మరి కొన్నాళ్లకు అమ్మడు వరుస బాక్సాఫీస్ సక్సెస్ లతో దూసుకుపోతోంది. ఇప్పుడు ఆమెకు సక్సెస్ వచ్చిన ఫెయిల్యూర్ వచ్చిన కూడా కెరీర్ పై పెద్దగా ప్రభావం పడదు అనే విధంగా స్టార్ ఇమేజ్ తో కొనసాగుతోంది. ఇక సంక్రాంతికి ఒకేసారి రెండు సినిమాలతో రావడం విశేషం. అది కూడా హిట్ కాంబినేషన్స్ కావడం మరింత స్పెషల్ అని చెప్పాలి.
మెగాస్టార్ చిరంజీవితో అలాగే నందమూరి బాలకృష్ణతో ఆమెకు మొదటి సినిమా అయినప్పటికీ ఈ ప్రాజెక్టులు మాత్రం పర్ఫెక్ట్ కాంబినేషన్స్ తో తెరపైకి వస్తూ ఉండడంతో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ రెండు సినిమాలను కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలకు శృతిహాసన్ ఏ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంది అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ మారింది.
శృతిహాసన్ ఒక్క సినిమాకు రెండు కోట్ల పైగానే రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. అంటే రెండు సినిమాలకు గాను మైత్రి మూవీ మేకర్స్ నుంచి మొత్తంగా 5 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. ఒక విధంగా ఆమెకు ఈ ఏడాది బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది.
ఈ రెండిట్లో ఏ సినిమా సక్సెస్ అయిన కూడా కెరీర్ రేంజ్ మరో లెవల్ కి వెళుతుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే మళ్లీ ఇదే ఏడాది సలార్ సినిమా కూడా రాబోతోంది. కాబట్టి ఈ ఏడాది అలాగే వచ్చే ఏడాది వరకు అమ్మబడి కెరిర్ కు అయితే ఎలాంటి డోకా లేదు. మరి ఈ సంక్రాంతి సక్సెస్ తర్వాత శృతిహాసన్ తన రెమ్యునరేషన్ ఎంత పెంచుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.