ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ జాబితాలో పూజా హెగ్డే మొదటి స్థానంలో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అల్లు అర్జున్.. ప్రభాస్ వంటి స్టార్స్ తో నటిస్తున్న ఈ అమ్మడు హిందీలో కూడా ఒక సినిమాకు కమిట్ అయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం చాలా బిజీగా ఉన్న ఈ అమ్మడు సినిమాకు కమిట్ అయ్యేప్పుడు ఒక వింత కండీషన్ పెడుతుందట. ఆ కండీషన్ కు ఒప్పుకుంటే తనకు నమ్మకం కలిగితేనే సినిమాకు సైన్ చేస్తుందట.
సాదారణంగా సినిమాలకు సైన్ చేసేప్పుడు హీరో అయినా హీరోయిన్ అయిన ఇతర నటీనటులు అయినా కూడా తమ పాత్రకు కథలో మంచి ప్రాముఖ్యత ఉండటంతో పాటు సినిమాలో తాము కీలకంగా ఉండాలని కోరుకుంటారు. ఇక పారితోషికం ఎక్కువగా ఇవ్వాలని కూడా ఆశ పడతారు. కాని పూజా హెగ్డే మాత్రం తాను సినిమాకు ఒప్పుకోవాలంటే షూటింగ్ సెట్స్ లో సరదాగా ఉండాలని సీరియస్ గా ఉండాలంటే తనకు ఇష్టం ఉండదని సరదాగా షూటింగ్ చేయాలని కండీషన్స్ పెడుతోంది.
సినిమా ఒప్పుకునే ముందే ఈమె దర్శక నిర్మాతలతో ఈ కమిట్ మెంట్ తీసుకుని మరీ సైన్ చేస్తుందట. ఒక్కో సినిమాకు నెలల తరబడి వర్క్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సినిమాలకు ఏకంగా సంవత్సరాలు కూడా టీంతో కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాంటిది సెట్స్ లో ఎంజాయ్ అనేది ఉండకుంటే ఎలా అంటూ ప్రశ్నిస్తుంది. ఎక్కువ సమయం షూటింగ్ లో గడిపే మాలాంటి వారికి ఎంజాయ్ మెంట్ వర్క్ లోనే ఉండాలి. సెట్స్ లో ఎంజాయ్ మెంట్ లేకుంటే చాలా మిస్సవుతామంది. మొత్తానికి కథ ఇతర విషయాల కంటే ఈమె ఎంజాయ్ మెంట్ గురించి ఆలోచించడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది.