రియల్ లైఫ్ భార్య భర్తలు రీల్ పై భార్య భర్తలుగా కనిపించడం చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. పెళ్లి చేసుకోక ముందు కలిసి నటించి ఆ సమయంలో ప్రేమలో పడ్డ వారు పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి నటించని వారు చాలా మంది ఉన్నారు. అలాగే పెళ్లి అయిన తర్వాత కూడా కలిసి నటించి వెండి తెరపై ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసిన జంటలు చాలానే ఉన్నాయి.
తెలుగు లో నాగ చైతన్య మరియు సమంత పెళ్లి తర్వాత మజిలి సినిమా లో నటించారు. భార్య భర్తలు కలిసి నటించిన సినిమా అవ్వడం వల్ల ఆ సినిమాకు మంచి క్రేజ్ దక్కింది. అందుకు తగ్గట్లుగానే వసూళ్లు కూడా నమోదు అయ్యాయి. అలా బాలీవుడ్ లో కూడా చాలా మంది జంటలు రీల్ లైఫ్ లో కూడా భార్య భర్తలుగా నటించి మెప్పించారు. ఇప్పుడు ఆ క్యూట్ కపుల్ ఎవరో చూద్దాం.
నర్గీస్ మరియు సునీల్ దత్ లు రియల్ జంట.. వీరిద్దరు కలిసి మదర్ ఇండియా సినిమాలో నటించారు. ఇద్దరు కలిసి మొదటి సారి నటించడంతో సినిమాకి మంచి బజ్ క్రియేట్ అయ్యింది. సినిమాకు మంచి టాక్ కూడా రావడంతో అప్పట్లో భారీ వసూళ్లను నమోదు చేసింది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ హేమా మాలిని తన భర్త ధర్మేంద్ర తో కలిసి తుమ్ హసీన్ మే జవాన్ సినిమాను చేసింది. అప్పట్లో ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మరియు ఆయన భార్య జయా బచ్చన్ లు కలిసి బన్సీ బిర్జు అనే సినిమాలో నటించారు. అయితే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో మళ్లీ వీరిద్దు కలిసి నటించేందుకు ఆసక్తి చూపించలేదు అనేది టాక్.
బాలీవుడ్ ఫేమస్ జంట రిషి కపూర్ మరియు నీతూ కపూర్ లు రవ్పూ చక్కర్ అనే సినిమాను మొదటి సారి కలిసి నటించారు. ఆ సినిమా పెద్దగా సక్సెస్ అవ్వలేదు.
అక్షయ్ కుమార్ మరియు ట్వింకిల్ ఖన్నా కూడా బాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ జోడీ. వీరిద్దరు కలిసి ఇంటర్నేషనల్ ఖిలాడీ సినిమాను చేశారు. ఆ సినిమా యావరేజ్ గా నిలిచింది.
బాలీవుడ్ లో మరో బ్యూటీఫుల్ జోడీ అభిషేక్ బచ్చన్ మరియు ఐశ్వర్య రాయ్. వీరిద్దరు కలిసి ధై అక్షర్ ప్రేమ్ కే చిత్రంలో నటించారు. ఆ సినిమా ఫ్లాప్ అయిన విషయం అందరికి తెల్సిందే.
కరీనా సైఫ్ అలీ ఖాన్ లు కూడా కలిసి నటించారు. ఓంకార సినిమా ద్వారా మొదటి సారి వీరిద్దరూ కలిసి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా కూడా నిరాశ పరిచింది.
రణవీర్ సింగ్ మరియు దీపిక పదుకునే కలిసి మొదటి సారి రామ్ లీలా అనే సినిమా లో నటించారు. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇక కొత్త జంట ఆలియా భట్ మరియు రణబీర్ కపూర్ లు బ్రహ్మాస్త్ర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో రేపు విడుదల అయితే క్లారిటీ రానుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.