నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు కూడా బాక్సాఫీస్ వద్ద పోటీ పడితే ఆ హీట్ అయితే మామూలుగా ఉండదు. రెండు సినిమాల అభిమానుల మధ్య మాటల యుద్ధం ఇప్పటికే సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో చేరుకుంది. ముఖ్యంగా థియేటర్లో హడావిడి కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్న విషయం తెలిసిందే. దీంతో మధ్యలో ఫ్యాన్స్ అయితే రికార్డులకు సంబంధించిన లెక్కలతో ఒకరికి ఒకరు కౌంటర్స్ అయితే ఇచ్చుకుంటున్నారు.
ఇక ముందుగా నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా జనవరి 12వ తేదీన రాబోతోంది. ఇక ఆ తరువాత రోజు అంటే జనవరి 13వ తేదీన మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య అదే రేంజ్ లో విడుదల కానుంది.
అయితే ఈ ఇద్దరిలో బాక్స్ ఆఫీస్ వద్ద ఎవరు ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటారు అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈరోజు డిసెంబర్ 12వ తేదీ అంటే ఆ రెండు సినిమాలో రావడానికి ఇంకా కరెక్టుగా నెల సమయం మాత్రమే ఉంది.
వచ్చే నెల ఈ సమయానికి ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కి కంటికి కునుకు ఉండదని చెప్పవచ్చు. అసలే సంక్రాంతి హాలిడే సీజన్ కాబట్టి జనాలు మొత్తం థియేటర్లలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా బాలయ్య సినిమాకు ఊహించని రేంజ్ లో అయితే కలెక్షన్స్ అందుతాయి. ఇక వాల్తేరు వీరయ్య కూడా డామినేట్ చేయడం స్టార్ట్ చేస్తే మాత్రం మరొక లెవెల్ లో ఉంటుంది.
కాబట్టి ఈ రెండు సినిమాల టాక్ అనేది ఇండియన్ బాక్సాఫీస్ వద్ద చాలా కీలకం కానుంది. గతంలో అయితే స్టార్ హీరోలు సినిమాలు ఫెస్టివల్స్ తో సంబంధం లేకుండా విడుదలకు ముందు రోజు ఫ్యాన్స్ కు కునుకు లేకుండా చేస్తూ ఉండేవి.
కానీ ఇప్పుడు మాత్రం బజ్ ఉంటేనే మొదటి షో పడే వరకు కూడా హడావిడైతే కనిపించడం లేదు. ముఖ్యంగా మెగాస్టార్ సినిమాకు కాస్త హడావిడి తగ్గినట్లు అనిపిస్తోంది. ఇటీవల గాడ్ ఫాదర్ సినిమాకు మొదటిరోజు కూడా కొన్ని లొకేషన్స్ లలో హౌస్ ఫుల్ బోర్డులు పడలేవు. మరి ఇప్పుడు వాల్తేరు వీరయ్యతో మెగాస్టార్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.