మాలీవుడ్ బ్యూటీ కీర్తి సురేష్ ఫుల్ స్వింగ్ లో కనిపిస్తుంది. టాలీవుడ్..కోలీవుడ్..మాలీవుడ్ అంటూ అన్ని భాషల్ని దున్నేస్తోంది. ఆ మధ్య 'సర్కారు వారి పాట' తో మరో సక్సెస్ ని ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం 'భోళా శంకర్' లో మెగాస్టార్ చిరంజీవి చెల్లిపాత్ర పోషిస్తుంది. అలాగే 'దసరా'లో నాని సరసన మరోసారి రొమాన్స్ చేస్తుంది.
ఇంకా కొన్ని తమిళ్..మలయాళ సినిమాల్లో నటిస్తోంది. ఒకేసారి..ఒకే రోజు ఒక్కో సారి రెండు మూడు సినిమాల్లో సైతం నటించాల్సి ఉంటుంది. ఒక పాత్ర నుంచి మరో పాత్రకి ట్రాన్సపర్ కావాల్సి ఉంటుంది. ఇదంత ఈజీ కాదు. ఎంతో అనుభవం ఉంటే తప్ప ట్రాన్సపర్మేషన్ ఛేంజ్ అన్నది సలభం కాదు. అయితే కీర్తికి అదేం పెద్ద మ్యాటర్ కాదంట.
పాత్రల పరంగా ఛేంజ్ వెంటనే చూపించగల్గుతుందిట. కానీ అదే పాత్రలు చాలా కాలం పాటు గుర్తిండిపోతాయని...వాటి ప్రభావం వ్యక్తిగతంగా తనపై తీవ్రంగా ఉంటుందని చెప్పుకొచ్చింది. ' పాత్ర కోసం చాలా కష్టపడ్డామని మేమంతా చెబుతుంటాం. కొన్ని పాత్రలు నటుల నుంచి బయటకు రావడమూ కష్టమే. కొంత కాలం పాటు అవిమమ్మల్ని అలా వెంటాడుతుంటాయి.
నటన శైలిపైనే కాదు. మానసికంగాను ప్రభావం చూపిస్తుంటాయి. మన స్నేహితులతో..సన్నిహితులతో చెప్పే వరకూ ఆ పాత్రలు వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి పాత్రలు నా సినీ ప్రయాణంలో చాలానే ఉన్నాయి' అంటోంది. మరి హారర్ సినిమా్లో దెయ్యం పాత్రలు పోషిస్తే పరిస్థితి ఏంటి? అంటూ ఓ నెట జనుడు క్వశ్చన్ రెయిజ్ చేసాడు.
దానికి సమాధానం ఏంటంటే? అవి కూడా జీవితాంతం గుర్తుంటాయి. సాధారణ పాత్రలకంటే వాటి ప్రభావం వ్యక్తిగతంగా మరింత పడుతుంది. బేసిక్ గానే దెయ్యాలు..ఆత్మలు అంటే అంతా భయపడతారు. ఆ భయం చాలా కాలం పాటు గుర్తంటుంది.
అలాంటి సన్నివేశాలు ఎదురైనప్పడు మానిసిక స్థితిలోనే ఎన్నో మార్పులొస్తాయి. ఇంత వరకూ కీర్తి అలాంటి పాత్రలు చేయలేదు. చేస్తే మాత్రం వాటితో పెద్ద సహవాసమే చేయాల్సి ఉంటుంది సుమీ.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.