అక్కినేని సమంత క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందినా కూడా హిందూ ఫ్యామిలీకి చెందిన నాగచైతన్యను వివాహం చేసుకుని హిందూ ఆచారాలను ఎక్కువగా పాటిస్తూనే ఉంటుంది. క్రిస్మస్ జరుపుకోవడంతో పాటు హిందూ పండుగలను కూడా సమంత జరుపుకుంటుంది. ఇక సమంత నాగచైతన్యల వివాహం క్రిస్టియన్ మరియు హిందూ మతాచారాల ప్రకారం జరిగిన విషయం తెల్సిందే. ఇక సమంత మంగళసూత్రంను ధరిస్తుందా అంటూ చాలా మందికి అనుమానం ఉంది. తాజాగా ఆ విషయంలో క్లారిటీ వచ్చేసింది.
రేపు 'ఓ బేబీ' చిత్రం విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు సమంత వెళ్లింది. ఆ సందర్బంగా ఒక చోట సమంత కూర్చుని ఉండగా ఫొటో తీయడం జరిగింది. ఆ ఫొటో ఎవరు తీశారో తెలియదు కాని ఆ ఫొటోలో సమంత మంగళ సూత్రంను ధరించి ఉంది. సమంత మెడలో మంగళ సూత్రం కనిపిస్తుంది. పార్టీలకు ఇతరత్ర వేడుకలకు వెళ్లిన సమయంలో మంగళ సూత్రం ధరిస్తుందో లేదో తెలియదు కాని, గుడికి వెళ్లింది కనుక మంగళ సూత్రం ధరించిందని సోషల్ మీడియాలో టాక్.
భర్తకు గౌరవం ఇవ్వడం తో పాటు ఒక సాదారణ గృహిని మాదిరిగా సమంత కొన్ని సందర్బాల్లో నాగచైతన్య విషయంలో మాట్లాడటం అందరికి ఆశ్చర్యంను కలిగిస్తుంది. సాంప్రదాయాలను తప్పకుండా పాటించే సమంత మంగళసూత్రంను కూడా ధరిస్తుందని తాజాగా క్లారిటీ వచ్చేసింది. అయితే సమంత తెలుగు సాంప్రదాయంకు చెందిన మంగళసూత్రంను ధరిస్తుందా లేదంటే తమిళ సాంప్రదాయపు మంగళసూత్రంను ధరించిందా అనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది.
రేపు ఓ బేబీ చిత్రం విడుదల కాబోతున్న నేపథ్యంలో సమంత చాలా ఆతృతగా సినిమా కోసం ఎదురు చూస్తోంది. మజిలీ విడుదలకు ముందు సమంత తిరుమల వెళ్లి మొక్కుకుంది. ఇప్పుడు ఓ బేబీ కోసం కూడా సమంత తిరుపతి వెళ్లింది. కనుక ఈ చిత్రం కూడా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.