టాక్ కొంచెం డివైడ్ గా ఉన్నప్పటికీ తొలి వారాంతంలో మంచి వసూళ్లే సాధించింది సాయిధరమ్ తేజ్ ‘విన్నర్’ మూవీ. తొలి మూడు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.11.2 కోట్ల షేర్ రాబట్టింది. సాయిధరమ్ రేంజికి ఇవి మంచి వసూళ్లే. టాక్ ప్రకారం చూసుకున్నా ‘విన్నర్’ అంచనాలకు మించి పెర్ఫామ్ చేసినట్లే. ఐతే ‘విన్నర్’ ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉంది. ఈ చిత్రానికి రూ.25 కోట్ల దాకా బిజినెస్ జరిగింది. పబ్లిసిటీ ఖర్చులన్నీ కూడా కలుపుకుంటే రూ.27-28 కోట్ల దాకా వరల్డ్ వైడ్ షేర్ రావాలి.
ఫస్ట్ వీకెండ్ ఆశాజనకంగా ఉన్నప్పటికీ టాక్ డివైడ్ గా ఉన్న నేపథ్యంలో సోమవారం నుంచి పరిస్థితి ఎలా ఉంటుందో అన్న సందేహాలున్నాయి. పైగా ఈ వారాంతంలో ఒకటికి మూడు సినిమాలు వస్తున్న నేపథ్యంలో ‘విన్నర్’ ఫుల్ రన్ షేర్ రూ.20 కోట్ల మార్కును అందుకోవడం కూడా కష్టమే అనిపిస్తోంది. ఏదేమైనా సోమవారం వసూళ్లను బట్టి ఈ సినిమా ఫేట్ ఆధార పడి ఉంటుంది.
ఫస్ట్ వీకెండ్లో ఏరియాల వారీగా ‘విన్నర్’ షేర్స్..
నైజాం-రూ.3.32 కోట్లు
సీడెడ్-రూ.1.76 కోట్లు
వైజాగ్ (ఉత్తరాంధ్ర)-రూ.1.17 కోట్లు
గుంటూరు-రూ.86 లక్షలు
కృష్ణా- రూ.75 లక్షలు
పశ్చిమగోదావరి-రూ.75 లక్షలు
తూర్పు గోదావరి-రూ.92 లక్షలు
నెల్లూరు-రూ.35 లక్షలు
మిగతా ఏరియాలన్నీ కలిపి- రూ.1.3 కోట్లు
ఏపీ-తెలంగాణ షేర్ రూ.9.84 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్- రూ.11.2 కోట్లు
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/