సినిమా అవార్డులకు కొదవ లేకున్నా.. కొన్ని అవార్డులకు ఉండే ఇమేజ్ అంతా ఇంతా కాదు. ఆ కోవకే వస్తుంది పిలింఫేర్ పురస్కారాలు. సినీ పరిశ్రమ ప్రాధాన్యం ఇచ్చే పురస్కారాల్లో ఫిలింఫేర్ అవార్డులకు ఇమేజ్ ఉంది. తాజాగా ఫిలింఫేర్ 2020 అవార్డుల పురస్కారం అసోంలో జరిగింది. దీనికి బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
అత్యంత ఉల్లాసంగా సాగిన ఈ కార్యక్రమంలో విజేతల వివరాల్నిచూసినప్పుడు.. రణ్ బీర్ సింగ్.. ఆలియా భట్ నటించిన గల్లీ భాయ్ చిత్రం పెద్ద ఎత్తున అవార్డుల్ని సొంతం చేసుకుంది. ఏకంగా ఈ చిత్రం 13 అవార్డుల్ని సొంతం చేసుకోవటం విశేషం. గత సంవత్సరం హిందీలో పెద్ద ఎత్తున సినిమాలు విడుదల కావటం.. పలు క్రేజీ మూవీస్ పోటీలో ఉన్నా.. గల్లీ భాయ్ సినిమా దక్కించుకున్న అవార్డులు భారీగా ఉన్నాయని చెప్పక తప్పదు.
ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2020 విజేతలు:
ఉత్తమ చిత్రం: గల్లీబాయ్
విమర్శకుల ప్రశంసలందుకున్న ఉత్తమ చిత్రం: ఆర్టికల్ 15, సంచిరియా
ఉత్తమ దర్శకుడు: జోయా అక్తర్(గల్లీ బాయ్)
ఉత్తమ నటుడు: రణ్వీర్ సింగ్(గల్లీబాయ్)
ఉత్తమ నటుడు(క్రిటిక్స్): ఆయుష్మాన్ ఖురానా(ఆర్టికల్ 15)
ఉత్తమ నటి: ఆలియా భట్(గల్లీబాయ్)
ఉత్తమ నటి(క్రిటిక్స్): భూమి పెడ్నేకర్ - తాప్సీ(శాండ్ కీ అంఖ్)
ఉత్తమ సహాయనటుడు: సిద్ధాంత్ చతుర్వేది(గల్లీబాయ్)
ఉత్తమ సహాయ నటి: అమృతా సుభాష్(గల్లీబాయ్)
బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్: గల్లీబాయ్, కబీర్ సింగ్
బెస్ట్ లిరిక్స్: దివైన్, అంకూర్ తివారి(అప్పా టైమ్ ఆయేగా..గల్లీబాయ్)
బెస్ట్ ప్లే బ్యాక్ సింగ్(మేల్): అర్జిత్ సింగ్ (కళంక్)
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్(ఫిమేల్): శిల్పారావ్(వార్)
బెస్ట్ డైలాగ్స్: విజయ్ మౌర్య(గల్లీబాయ్)
బెస్ట్ స్క్రీన్‌ప్లే: రీమా కగ్తీ, జోయా అక్తర్(గల్లీబాయ్)
బెస్ట్ ఒరిజినల్ స్టోరి: అనుభవ్ సిన్హా, గౌరవ్ సోలంకి(ఆర్టికల్ 15)
బెస్ట్ డెబ్యూ డైరెక్టర్: ఆదిత్య ధర్(యురి ది సర్జికల్ స్ట్రైక్)
బెస్ట్ డెబ్యూ(మేల్): అభిమన్యు దాసాని (మర్ద్ కో దర్ద్ నహీ హోతా)
బెస్ట్ డెబ్యూ(ఫిమేల్): అనన్య పాండే(స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2)
బెస్ట్ యాక్షన్: వార్
బెస్ట్ సినిమాటోగ్రఫీ: గల్లీబాయ్
బెస్ట్ బ్యాగ్రౌండ్ స్కోర్: గల్లీ బాయ్
బెస్ట్ ఎడిటింగ్: యురి ది స్టరికల్ స్ట్రైక్