ఇండస్ట్రీలో హీరోయిన్ గా క్లిక్ కావాలంటే.. రూట్ ఏంటి? క్వశ్చన్ టఫ్ గానే ఉంటుంది కానీ.. ఆన్సర్ సింపుల్ గానే ఉంటుంది. ఆఫర్స్ కోసం ఎక్స్ పోజింగ్ - హీరోయిన్ అయ్యాక గ్లామర్ - స్టార్ గా ఎదిగితే పెర్ఫామెన్స్.. ఇలా ఒక్కో మెట్టూ దాటుకుంటూ వెళ్లాలి. అందుకే కొత్తమ్మాయిలు చేసే సినిమాలు కలర్ ఫుల్ గా ఉంటాయి. అందాల ఆరబోతకు ఎలాంటి అడ్డంకులు చెప్పకుండా ఉంటారనే.. నిర్మాత - దర్శకులు కూడా కొత్తవాళ్ల వెనక పడుతుంటారు.
అయితే.. జారా షా మాత్రం మొదట్లోనే పోజ్ కొట్టేసింది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాక.. ఒకట్రెండు ఆఫర్స్ వచ్చాయి. అప్పుడు ఏంటీ గ్లామరా.. నేనా.. అంటూ డైలాగ్స్ చెప్పింది. అందాలు చూపించనపుడు ఈమెనే ఎందుకు అనుకున్నవాళ్లు వెనక్కెళ్లిపోయారు. ఆ తర్వాత నాగార్జున భాయ్ లో చెల్లెలిగా మెరిసింది. తర్వాత ఇంకే ఆఫర్స్ రాలేదు. ఇప్పటికి అమ్మడికి తత్వం తలకెక్కినట్లుంది. లేటెస్ట్ గా ఐతే 2.0 అనే మూవీలో జారా షా హీరోయిన్ గా బుక్ అయింది. ఈ మూవీ ఓపెనింగ్ ఫంక్షన్ లో జారా కనిపించిన అవతారాన్ని చూసి అందరికీ మైండ్ బ్లాంక్ అయింది. క్లీవేజ్ అందాలను ఆరబోసి, పారబోసి, ఒలకబోసి.. రచ్చ రచ్చ చేసేసింది.
చూసుకున్నళ్లకి చూసుకున్నంత, ఫోటోలు తీసుకున్నోళ్లకి తీసుకున్నన్ని అన్నట్లుగా పోజులిచ్చేసింది. జారాషా ఇంత హాట్ గా మారిపోవడం చూసి అందరికీ మైండ్ బ్లాంక్ అయిపోయింది. అంతే లెండి.. అవకాశాల కోసం అనేక దారులుంటాయి. అందులో అందాల ఆరబోత అన్నింటికంటే మెయిన్. పద్ధతిగా ఉండడం, పద్ధతులు ఫాలో అవడం లాంటివి కాస్త లెవెల్ పెరిగాక చూసుకోవచ్చు.. ఇప్పటికైతే ముందు ఆఫర్స్ ముఖ్యం కదా.. అందుకే రూట్ మార్చేసింది జారా షా.