బ్లౌజ్ అందాల్లో క్యాథరీన్ సయ్యాట!
పింక్ అండ్ సిల్వర్ డిజైన్ తో కూడిన పువ్వుల బ్లౌజ్ అమ్మడిని సంథింగ్ స్పెషల్ గా హైలైట్ చేస్తుంది. క్లీవేజ్ కి న్యూమీనింగ్ లా నిలిచింది.
క్యాథరీన్ ట్రెసా ఘాటు పోజుల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు డిజైనర్ దుస్తుల్లో సెగలు పుట్టిస్తుంది. ఆల్ట్రామోడ్రన్ దుస్తుల్లో నాకెవ్వరు సాటి అనిపిస్తుంది. సొగసరి తనని తాను సంథింగ్ స్పెషల్ గా ఫోకస్ చేసుకుంటుంది. బికీని..స్విమ్ షూట్ వంటి వాటిలోనూ క్యాథరీన్ ప్రవేశించిందంటే? ఆ ట్రీట్ వేరే లెవల్లో ఉంటుంది. ఆ రేంజ్ లో అందాల దాడి షురూ చేస్తుంది.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకున్న నాటి నుంచి తనలో కొత్త యాంగిల్ ని మరింత హైలైట్ చేస్తుంది. దాంతో బ్యూటీకి సోషల్ మీడియాలో పాలోయింగ్ అంతకంతకు రెట్టింపు అవుతుంది. చేతిలో చాన్సులున్నా లేకపోయినా యువత అటెన్షన్ మాత్రం తెలివిగా డ్రా చేస్తుంది. తాజాగా అమ్మడు మరో హాట్ ఫోటోతో అంతర్జాలంలోకి వచ్చేసింది. ఇదిగో ఇక్కడిలా బ్లౌజ్ అందాల్లో సెగలు పుట్టిస్తుంది.
పింక్ అండ్ సిల్వర్ డిజైన్ తో కూడిన పువ్వుల బ్లౌజ్ అమ్మడిని సంథింగ్ స్పెషల్ గా హైలైట్ చేస్తుంది. క్లీవేజ్ కి న్యూమీనింగ్ లా నిలిచింది. అమ్మడి మ్యాకప్ ..నుదిటిన పాపిడి బొట్టు...చెవులీలు.. ఎంపిక చేసుకున్న యాక్సరసీస్ ప్రతీది కొత్తగా ప్రొజెక్ట్ చేస్తున్నాయి. ఇక క్యాథరిన్ పెదాలపై అందమైన నవ్వు.. కళ్లలో భావాలు ప్రత్యేక ఆకర్షణ. ఆ నవ్వు లోతుల్లో కుర్రాళ్లంతా మునిపోవడం ఖాయమే. ప్రస్తుతం ఈఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అభిమానులు తమదైన శైలి కామెంట్లతో హీటెక్కిస్తున్నారు.
క్యాథరీన్ కెరీర్ సంగతి చూస్తే అమ్మడు చివరిగా 'వాల్తేరు వీరయ్య' లో నటించింది. తర్వాత మరో సినిమాతో కనిపించలేదు. హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన భామ కొన్నాళ్ల పాటు బాగానే అలరించింది.అటుపై అవకాశాలు రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా... ఐటం భామగా కొత్త టర్నింగ్ తీసుకుంది. కొన్ని సినిమాలైతే చేసింది గానీ పూర్తి స్థాయిలో అక్కడా బిజీ కాలేదు.