పిక్ టాక్‌ : వారికి ఏమాత్రం తగ్గని దివి అందాలు

నడుము అందం చూపిస్తూ క్లీ వేజ్ షో లో మినీ జీన్స్ షార్ట్‌ వేసుకుని విభిన్నమైన ఔట్ ఫిట్ తో పాటు అల్ట్రా మోడ్రన్‌ లుక్ లో దివి మెరిసింది.

Update: 2023-09-17 03:39 GMT

తెలుగు ముద్దుగుమ్మలు స్కిన్‌ షో చేయరు అనే అభిప్రాయం ఒకప్పుడు ఉండేది. దివి వంటి వారు ఆ అభిప్రాయం తప్పు అని నిరూపించేందుకు తీవ్రంగా ఇష్టపడుతున్నట్లు ఈ ఫోటోలను చూస్తే అనిపిస్తుంది. ముద్దుగుమ్మ దివి బిగ్ బాస్ తో పాపులారిటీని సొంతం చేసుకుంది. ఆ తర్వాత సోషల్‌ మీడియాలో ఈమె చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు.


సినిమాలు మరియు సిరీస్ లు అంటూ ఆ మధ్య బిజీగా ఉన్న దివి ఇటీవల ఎక్కువగా వెండి తెరపై కనిపించడం లేదు. అంతే కాకుండా ఓటీటీ లో కూడా ఈమెకు పెద్దగా ఆఫర్లు వస్తున్న దాఖలాలు లేవు. కెరీర్‌ పరంగా నిరాశలో ఉన్నా కూడా సోషల్ మీడియాలో ఈ అమ్మడి జోరు ఎప్పటికప్పుడు కనబర్చుతూనే ఉంది.. వార్తల్లో నిలుస్తూనే ఉంది.

తాజాగా షేర్ చేసిన ఈ ఫోటో షూట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా దివి అందాల ఆరబోత చేయడంతో పాటు, వారి స్థాయిలో అందంగా కనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నడుము అందం చూపిస్తూ క్లీ వేజ్ షో లో మినీ జీన్స్ షార్ట్‌ వేసుకుని విభిన్నమైన ఔట్ ఫిట్ తో పాటు అల్ట్రా మోడ్రన్‌ లుక్ లో దివి మెరిసింది.

ఇంతటి అందగత్తెను టాలీవుడ్ ఫిల్మ్‌ మేకర్స్ పట్టించుకోవడం లేదు పాపం. అందుకే దివి కాస్త తెలివిగా టాలీవుడ్ లో కాకుండా ఇతర భాషల సినీ ఇండస్ట్రీ లో ప్రయత్నాలు చేసి ఉంటే తప్పకుండా అక్కడ మంచి గుర్తింపు లభించి ఉండేది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇలాంటి ఫోటో లు చూసిన తర్వాత అయినా తెలుగు ఫిల్మ్‌ మేకర్స్ ఆమెను తమ సినిమాల్లో నటింపజేస్తారేమో చూడాలి.

Tags:    

Similar News