పిక్‌ టాక్ : అందాల స్టైలిష్ క్లీవెజ్‌ షో

2007 మిస్ ఇండియా ఇంటర్నేషనల్‌ టైటిల్‌ విజేత ఈషా గుప్తా హిందీ సినిమాల్లో ఒకానొక సమయంలో స్టార్‌ హీరోయిన్ గా వెలుగు వెలిగింది.

Update: 2024-04-29 07:58 GMT
పిక్‌ టాక్ : అందాల స్టైలిష్ క్లీవెజ్‌ షో
  • whatsapp icon

2007 మిస్ ఇండియా ఇంటర్నేషనల్‌ టైటిల్‌ విజేత ఈషా గుప్తా హిందీ సినిమాల్లో ఒకానొక సమయంలో స్టార్‌ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. సౌత్‌ లో కూడా అప్పుడప్పుడు ఈ అమ్మడు ప్రేక్షకులను పలకరించింది. వినయ విధేయ రామ సినిమాలో రామ్‌ చరణ్‌ తో కలిసి సందడి చేసిన ఈషా గుప్తా ఆకట్టుకుంది.


నాలుగు పదుల వయసుకు చేరువ అయిన ఈ అమ్మడు అందాల ఆరబోత విషయంలో కొత్త హీరోయిన్స్ కంటే కూడా ముందు ఉంటుంది. ఈ మధ్య కాలంలో సినిమాల్లో ఈమె సందడి తగ్గిందేమో కానీ సోషల్‌ మీడియాలో మాత్రం ఈమె జోరు ఏమాత్రం తగ్గలేదు అని ఈ ఫోటోలతో మళ్లీ నిరూపితం అయ్యింది.

తాజాగా విభిన్నమైన హెయిర్‌ స్టైల్‌ తో చూడగానే కళ్లు పెద్దవి చేసే విధంగా క్లీ వేజ్‌ షో చేసిన ఈషా గుప్తా అందాల ఆరబోతకు అంతా ఫిదా అవుతున్నారు. సోషల్‌ మీడియాలో ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ఫోటోలు రెగ్యులర్‌ గా వైరల్‌ అవ్వడం మనం చూస్తూనే ఉంటాం.

ఈసారి అంతకు మించి అంటూ స్టైలిష్ గా ఈషా గుప్తా అందాల విందు చేసింది. ఈ స్థాయి అందాల ఆరబోత చేస్తున్న ఈషా గుప్తా మరో పదేళ్ల పాటు ఇండస్ట్రీలో బిజీగా ఉండటం ఖాయం అనేది సినీ విశ్లేషకుల అభిప్రాయం. మళ్లీ ఈమె సినిమాలతో బిజీ అవ్వడం ఖాయం.

రెగ్యులర్‌ గా ఈషా తన సోషల్‌ మీడియా పేజీల్లో ఫోటోలు షేర్‌ చేయడం పరిపాటి. అందులో భాగంగా ఈ ఫోటోలు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. నాలుగు పదుల వయసుకు చేరువ అయినా కూడా అందాలతో కవ్విస్తున్న ఈషా అందం ముందు ఇతర హీరోయిన్స్ దిగదుడుపే అన్నట్లుగా నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News