క్లోజప్ క్లీవేజ్ షో తో పిచ్చెక్కిస్తుంది

విభిన్నమైన ఔట్ ఫిట్ తో పాటు కూల్ అండ్ డీసెంట్ మేకోవర్, మెడలో పెద్ద చౌకర్ తో జాన్వీ చూపు తిప్పుకోనివ్వడం లేదు.

Update: 2023-09-26 03:39 GMT

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్‌ మరోసారి హాట్ ఫోటో షూట్ తో మతి పోగొడుతోంది. కెరీర్ ఆరంభం నుండి కూడా ముద్దుగుమ్మ జాన్వీ కపూర్‌ సినిమాలతో కంటే కూడా ఎక్కువగా ఇలాంటి హాట్ ఫోటో షూట్ తో అలరిస్తూ వచ్చింది. అన్నట్లుగానే ఈ అమ్మడి అందాల ఆరబోత మరోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.


తాజాగా జాన్వీ కపూర్‌ క్లోజప్ క్లీ వేజ్ షో ఫోటోలు కన్నుల విందు చేస్తున్నాయి. గతంలో ఈ అమ్మడి అందాల ఆరబోత చాలానే చూశాం. అయితే ఈసారి అంతకు మించి అన్నట్లుగా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. విభిన్నమైన ఔట్ ఫిట్ తో పాటు కూల్ అండ్ డీసెంట్ మేకోవర్, మెడలో పెద్ద చౌకర్ తో జాన్వీ చూపు తిప్పుకోనివ్వడం లేదు.


ఆకట్టుకునే అందం జాన్వీ కపూర్ సొంతం అయినా కూడా బాలీవుడ్ లో ఇప్పటి వరకు కనీసం హిట్ ని సొంతం చేసుకోలేక పోయింది. అయినా కూడా శ్రీదేవి కూతురు అనే ఒక బ్రాండ్ ఇమేజ్ కారణంగా జాన్వీ కపూర్ కి టాలీవుడ్ లో ఏకంగా ఎన్టీఆర్ కి జోడీగా నటించే అవకాశం దక్కింది.

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా రూపొందుతున్న దేవర సినిమా లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు లో నటిస్తున్న ఈ మొదటి సినిమా తో కచ్చితంగా జాన్వీ కపూర్‌ భారీ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ముందు ముందు జాన్వీ సౌత్ తో పాటు బాలీవుడ్‌ లో కూడా స్టార్‌ హీరోయిన్ గా వెలుగు వెలిగే అవకాశాలు ఉన్నాయని ఈ ఫోటోలకు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News