పిక్ టాక్‌ : నడుము అందంతో మతి పోగొడుతున్న కేతిక

తాజాగా మరోసారి కేతిక శర్మ అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేసి సర్‌ ప్రైజ్ చేసింది.

Update: 2024-07-14 23:30 GMT

సినిమాలతో అలరించడం లో విఫలం అయినా కూడా కేతిక శర్మ అందాల ఆరబోత ఫోటోలతో మాత్రం ఎప్పుడూ నిరాశ పరచలేదు. సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు షేర్‌ చేసే ఫోటోలు స్టార్‌ హీరోయిన్స్ అందాల ఆరబోత ఫోటోలను మించి ఉంటాయి అనే టాక్‌ ఉంది.


తాజాగా మరోసారి కేతిక శర్మ అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేసి సర్‌ ప్రైజ్ చేసింది. ఆకట్టుకునే అందం తో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అనడంలో సందేహం లేదు అంటూ ఈ ఫోటోలతో మళ్లీ నిరూపితం అయ్యింది. ఈ మధ్య కాలంలో బరువు తగ్గిన ఈ అమ్మడు మరింత అందంగా కనిపిస్తుంది.

ఇన్‌స్టా లో కేతిక శర్మ మరోసారి తన అందాల ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆకట్టుకునే అందం తో ఈ అమ్మడు అలరిస్తోంది. కేతిక శర్మ నడుము నాభి అందంతో మతి పోగొట్టే విధంగా ఫోజ్ ఇచ్చింది.

ఇంతటి అందాల ముద్దుగుమ్మకు దక్కాల్సిన ఆఫర్లు దక్కడం లేదు... పొందాల్సిన విజయాలు పొందడం లేదు అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఈ స్థాయి అందాల విందు చేయడం వల్లే నెట్టింట ఈ అమ్మడికి మంచి ఫాలోయింగ్‌ ఉంది.

Tags:    

Similar News