జిమ్ వేర్ లో చెమటలు పట్టిస్తోన్న మల్లికా..
తాజాగా కూడా జిమ్ వేర్ తో పాటు, రెడ్ శారీలో ఫోటోలను షేర్ చేసింది.
బాలీవుడ్ హాట్ బ్యూటీల్లో మల్లికా శెరావత్ కూడా ఒకరు.సినిమాల్లో మాత్రమే కాదు, బయట కూడా ఎప్పుడూ ట్రెండీ దుస్తుల్లో హాట్ గా కనిపించడంలో ఎప్పుడూ ముందుంటారు. ఎవరికైనా వయసు పెరుగుతుంటే కొంచెం అయినా అందం, ఫిట్నెస్ తగ్గుతూ ఉంటాయి. కానీ, మల్లికా శెరావత్ విషయంలో మాత్రం రివర్స్ అవుతోంది. ఎందుకంటే, ఆమె వయసుతో పాటే, అందంతోపాటు, ఫిట్నెస్ కూడా పెరుగుతున్నాయనే చెప్పాలి.
మల్లికా శెరావత్ యవసు 50ఏళ్లు పైనే ఉంటాయి. కానీ, చాలా ఫిట్ గా కనిపిస్తూ ఉంటారు. ఆమె సోషల్ మీడియాలో తరచూ తన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా కూడా జిమ్ వేర్ తో పాటు, రెడ్ శారీలో ఫోటోలను షేర్ చేసింది. జిమ్ వేర్ లో, టైట్ బ్రాలో తన అందాలు మొత్తం కనిపించేలా ఫోటోలు దిగింది.
ఇక, శారీలో సైతం ఆమె చాలా అందంగా కనపడుతున్నారు. అసలు ఈ వయసులో ఇంత అందం ఎలా సాధ్యం అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇవి మాత్రమే కాదు, మలైకా అప్పుడప్పుడు బికినీలో ఉన్న ఫోటోలు కూడా షేర్ చేస్తూ ఉంటారు. గతంలో ఆమె ఓ సినిమా కోసం ఏకంగా నగ్నంగా కూడా నటించారు. పని విషయంలో ఆమె అంత డెడికేటెడ్ గా ఉంటారు.
మలైకా బోల్డ్ గా ఉండటమే కాకుండా, తాను చెప్పాలి అనుకునే విషయాలను కూడా చాలా బోల్డ్ గా తెలియజేస్తూ ఉంటారు. ఇటీవల కూడా క్యాస్టింగ్ కౌచ్ గురించి ఆమె చాలా తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేసింది. తాను కూడా కాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎదుర్కొన్నానని ఆమె చెప్పారు.
చాలా మంది తనను కంఫర్ట్ కోసం అడిగారు అని, తాను అందుకు ఒప్పుకోకపోవడం వల్ల చాలా సినిమాల్లో నుంచి తనను తీసేశారని ఆమె చెప్పారు. తన టాలెంట్ కి అవకాశాలు ఇచ్చి ఉంటే, మరింత పెద్ద స్టార్ ని అయ్యేదానిని ఆమె చెప్పడం గమనార్హం.